Amazon Sale: లాస్ట్ డే బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్లు.!
అమెజాన్ GFF 2022 సేల్ బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్లు
ఈ అమెజాన్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది
మీకు నచ్చిన స్మార్ట్ టీవీని లింక్ పైన క్లిక్ చేసిన నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు
అమెజాన్ GFF 2022 సేల్ నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి మంచి ఆఫర్లను అందించింది. ఈ అమెజాన్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది కాబట్టి, ఈరోజు ఈ సేల్ నుండి గొప్ప ఆఫర్లను పొందవచ్చు. అందుకే, 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లిస్ట్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను. ఇక్కడ అందించిన లిస్ట్ లోని టీవీలలో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని లింక్ పైన క్లిక్ చేసిన నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.
VW (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.16,999
అఫర్ ధర: రూ .7,777
ఈ VW నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 54% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,777 రూపాయలకే లభిస్తోంది. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది మరియు పవర్ ఆడియో మ్యూజిక్ ఈక్వలైజర్ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 0.5 GB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Acer (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.19,990
అఫర్ ధర: రూ .12,990
ఈ Acer స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 35% డిస్కౌంట్ తో కేవలం రూ. 12,990 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పై పనిచేస్తుంది మరియు 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Redmi (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.24,999
అఫర్ ధర: రూ .12,999
ఈ షియోమీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 48% డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ తో వస్తుంది మరియు Dolby Audio, DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
LG (32 inch) స్మార్ట్ టీవీ
MRP : రూ.21,990
అఫర్ ధర: రూ .15,490
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ LG స్మార్ట్ టీవీ 30% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత మీరు ఈ టివిని కేవలం 15,490 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG స్మార్ట్ టీవీ Activ HDR గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు DTS Virtual:X సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
OnePlus (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.19,999
అఫర్ ధర : Rs.14,999
ఈ 32 అంగుళాల OnePlus స్మార్ట్ టీవీ డైనమిక్ కాంట్రాస్ట్ మరియు గామా ఇంజన్ తో వస్తుంది. అలాగే, 20W Dolby Audio స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 25% డిస్కౌంట్ తో Rs.14,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here