Amazon Freedom Sale బంపర్ అఫర్: కేవలం రూ.6,999 రూపాయలకే FHD LED TV

Amazon Freedom Sale బంపర్ అఫర్: కేవలం రూ.6,999 రూపాయలకే FHD LED TV
HIGHLIGHTS

Amazon India ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన Amazon Freedom Sale ని ప్రకటించింది

Freedom Sale సేల్ రోజు నుండి మొదలయ్యింది మరియు ఆగష్టు 11 వ తేదికి ముగుస్తుంది.

చాలా తక్కువ ధరలో, ఒక మంచి FHD LED TV కొనాలని చూస్తున్నవారు ఈ అఫర్ అస్సలు మిస్సవకండి.

ఆగష్టు 15 సందర్భంగా, Amazon India ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన Amazon Freedom Sale ని ప్రకటించింది. ఈ సేల్ రోజు నుండి మొదలయ్యింది మరియు ఆగష్టు 11 వ తేదికి ముగుస్తుంది. ఈ సేల్ నుండి చాలా ప్రొడక్స్ట్ పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు ఇప్పటికే ప్రకటించింది. చాలా తక్కువ ధరలో, ఒక మంచి FHD LED TV కొనాలని చూస్తున్నవారు ఈ అఫర్ అస్సలు మిస్సవకండి.

Sanyo (24 Inches) Full HD LED TV  (Buy Here)

MRP : Rs. 9, 990

అఫర్ ధర : Rs. 6, 999

 

Sanyo Full HD LED TV ప్రత్యేకతలు

Sanyo కంపెనీ యొక్క ఈ Full HD LED TV 24 అంగుళాల పరిమాణంలో వస్తుంది మరియు ఒక సాధారణ బెడ్ రూమ్ ల్లో సరిగ్గా సరిపోతుంది. ఈ FHD LED టీవీ కాబట్టి, మంచి సినిమా అనుభవం ఈ టీవీ ద్వారా మీకు కలుగుతుంది. అలాగే, అన్ని వీడియోలను సూపర్ క్వాలీటి మరియు క్లారిటీతో వీక్షించవచ్చు. ఈ టీవీతో మీరు 1920×1080 రిజల్యూషన్ తో కంటెంట్ ను చూడవచ్చు. అలాగే, A + గ్రేడ్ ప్యానల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్రీ వాల్ మౌంట్ స్టాండ్ పొందవచ్చు.

ఆడియో పరంగా, ఈ టీవీ తో మీకు 10W సౌండ్ అవుట్ ఫుట్ అంధిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 1HDMI పోర్ట్, 1 USB పోర్ట్ మరియు 1VGA పోర్ట్ ఈ టీవీలో ఉన్నాయి.

అధనపు ఆఫర్ : ఈ సేల్ ద్వారా కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ పైన SBI బ్యాంక్ అఫర్ ప్రకటించింది. ఈ అఫర్ ఏమిటంటే, SBI బ్యాంక్ యొక్క కార్డ్స్ ద్వారా ప్రోడక్ట్స్ కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈ అఫర్ పైన కొన్ని షరతులు వర్తిస్తాయి.                                 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo