Amazon Freedom Sale: LG, Kodak, Onida వంటి బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన నమ్మశఖ్యం కానీ డిస్కౌంట్

Updated on 08-Aug-2020
HIGHLIGHTS

Amazon వినియోగదారులందరికి అందుబాటులో వుండే విధంగా Amazon Freedom Sale ని ప్రకటించింది.

ఈ Freedom Sale ఆగష్టు 8 నుండి 11 వ తేదీ వరకూ జరగనుంది.

Amazon Freedom Sale నుండి LG, Kodak, Onida వంటి మరిన్నిబెస్ట్ బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన ఎక్కువ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది

నిన్నటితో Amazon Prime Day 2020 సేల్ ముగిసింది. అయితే, ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రం నిర్వహిస్తుంది. కానీ, ఈరోజు వినియోగదారులందరికి అందుబాటులో వుండే విధంగా Amazon Freedom Sale ని ప్రకటించింది. ఈ Freedom Sale ఆగష్టు 8 నుండి 11 వ తేదీ వరకూ జరగనుంది. ఈ సేల్ నుండి అనేకమైన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పైన మంచి ఆఫర్లను ప్రకటించింది. వీటిలో, ముఖ్యంగా LG, Kodak, Onida వంటి మరిన్నిబెస్ట్ బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన ఎక్కువ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది మరియు దాదాపుగా సగం ధరకే అమ్ముడు చేస్తోంది. అందుకే, తక్కువ ధరకే అమ్ముడవుతున్నబ్రాండెడ్ Smart LED Tv డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. 

1. Onida (32 Inches) Smart LED TV

MRP : Rs. 19,990

అఫర్ ధర : Rs. 10,999

భారతీయ ప్రధాన టీవీ బ్రాండ్ గా పేరొందిన ONIDA నుండి వచ్చిన ఈ టీవీ బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 45% డిస్కౌంట్ తో కేవలం Rs. 10,999 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.    

2. Kodak (32 inches) Smart LED TV

MRP : Rs. 20,990

అఫర్ ధర : Rs. 8,999

ఈ కోడాక్ టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 57% డిస్కౌంట్ తో కేవలం Rs. 8,999 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.      

3. Kevin (32 Inches) Smart LED TV

MRP : Rs. 19,000

అఫర్ ధర : Rs. 9,799

ఈ కెవిన్ టీవీ కూడా మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 48% డిస్కౌంట్ తో కేవలం Rs. 9,799 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.    

4. LG (32 Inches) Smart LED TV

MRP : Rs. 26,990

అఫర్ ధర : Rs. 13,999

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన టీవీ బ్రాండ్ గా పేరొందిన LG నుండి వచ్చిన ఈ టీవీ బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 48% డిస్కౌంట్ తో కేవలం Rs. 13,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.    

5. Vu 80 cm (32 inches) Smart LED TV

MRP : Rs. 17,000

అఫర్ ధర : Rs. 11,899

ప్రపంచవ్యాప్తంగా మంచి అమ్మకాలను సాధిస్తున్న ఈ కాలిఫోర్నియా ప్రధాన టీవీ బ్రాండ్ నుండి వచ్చిన ఈ నుండి వచ్చిన ఈ Vu HD Ready UltraAndroid LED TV టీవీ బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 48% డిస్కౌంట్ తో కేవలం Rs. 11,899 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :