రేపటితో ముగియనున్న అమెజాన్ ఫినాలే డేస్ సేల్.. ఈ డీల్స్ Smart TV మిస్సవ్వకండి.!

Updated on 22-Oct-2022
HIGHLIGHTS

అమెజాన్ సేల్ ఎండ్ సమయంలో మంచి స్మార్ట్ టీవీ ఆఫర్లను ప్రకటించింది

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ రేపటితో ముగుస్తుంది

స్మార్ట్ టీవీని మీ బడ్జెట్ లో అందుకునే గొప్ప అవకాశం అమెజాన్ అందించింది

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ రేపటితో ముగుస్తుంది. అమెజాన్ సేల్ ఎండ్ సమయంలో మంచి స్మార్ట్ టీవీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి మీ ఇంటికి తగైన్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీని మీ బడ్జెట్ లో అందుకునే గొప్ప అవకాశం అమెజాన్ అందించింది. అందుకే, అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి అందుబాటులో ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ ఆఫర్లను మీకోసం అందిస్తున్నాను. ICICI,Citi మరియు Kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీ లను కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

OnePlus (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.19,999

అఫర్ ధర : Rs.11,999

ఈ 32 అంగుళాల OnePlus స్మార్ట్ టీవీ డైనమిక్ కాంట్రాస్ట్ మరియు గామా ఇంజన్ తో వస్తుంది. అలాగే, 20W  Dolby Audio  స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 40% డిస్కౌంట్ తో Rs.11,999 రూపాయల ధరకే లభిస్తోంది. Buy From Here 

Redmi (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.24,999

అఫర్ ధర: రూ .10,999

ఈ షియోమీ స్మార్ట్ టీవీ Amazon Finale Days సేల్ నుండి 56% డిస్కౌంట్ తో కేవలం రూ. 10,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ తో వస్తుంది మరియు Dolby Audio, DTS-HD  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here

Acer (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.19,990

అఫర్ ధర: రూ .10,999

ఈ ఏసర్ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 45% డిస్కౌంట్ తో కేవలం రూ. 10,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పై పనిచేస్తుంది మరియు 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here

TCL (40 inch) FHD స్మార్ట్ టీవీ

MRP : రూ.40,990

అఫర్ ధర: రూ .16,990

అమెజాన్ సేల్ నుండి ఈ TCL స్మార్ట్ టీవీ 59% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత మీరు ఈ టివిని కేవలం 16,990 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ కేవలం బడ్జెట్ ధరలో పెద్ద సైజులో FHD రిజల్యూషన్ తో వస్తుంది మరియు HDR 10 గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :