అమెజాన్ సేల్ నుండి పెద్ద స్క్రీన్ టీవీల పైన పెద్ద ఆఫర్లు అందుకోండి

Updated on 09-Nov-2020
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2020 త్వరలోనే ముగియనున్నది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్ డేస్ ఈ దీపావళి కోసం అమెజాన్ చివరి సేల్ అవుతుంది

మీరు వేలాది ఉత్పత్తుల పైన ఉత్తమ ఆఫర్లు మరియు డిస్కౌంట్ ఆఫర్లను కూడా పొందవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2020 త్వరలోనే ముగియనున్నది. ఈ అమెజాన్ సేల్ నవంబర్ 13 తో ముగుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్ డేస్ ఈ దీపావళి కోసం అమెజాన్ చివరి సేల్ అవుతుంది. ఈ సేల్ నుండి మీరు వేలాది ఉత్పత్తుల పైన ఉత్తమ ఆఫర్లు మరియు డిస్కౌంట్ ఆఫర్లను కూడా పొందవచ్చు. మీరు దీపావళికి ఒక కొత్త 55-65-అంగుళాల 4 కె అల్ట్రా టీవీని కొనాలని చూస్తున్నట్లయితే, మీరు ఈ ప్రత్యేక ఆఫర్లను పరిశీలించవచ్చు. ఈ సేల్ లో, ఈ టీవీలను SBI డెబిట్, క్రెడిట్ కార్డుతో పాటు EMI తో కొనుగోలుచేస్తే 10% తక్షణ డిస్కౌంట్ ను కూడా పొందుతారు.

Sony Bravia (55 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.77,990

ఈ 55 అంగుళాల Sony Bravia 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HK X-Reality Pro మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లు మరియు Motion Flow XR ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Atmos సౌండ్ టెక్నాలజీ మరియు Bass Reflex స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.77,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Sanyo (65 Inches) 4K UHD

అమెజాన్ డీల్ ధర: రూ .57,999

ఈ అమెజాన్ సేల్ నుండి ఈ Sanyo UHD స్మార్ట్ టీవీ బెస్ట్ డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కొనాలనుకుంటే, ఈ టివి యొక్క అసలు ధర రూ .89,990 అయినప్పటికీ, మీరు టివిని కేవలం 57,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ టీవీలో మీకు సుమారు 31,991 రూపాయల పెద్ద తగ్గింపు లభిస్తోంది, అంటే సుమారు 36%. దీనికి తోడు మీరు బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో సుమారు 2,610 రూపాయలు అధిక లాభం పొందవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

TCL (65 Inches) 4K UHD

అమెజాన్ డీల్ ధర: రూ .81,599

మీరు ఈ టీవీని కొనాలనుకుంటే, మీరు ఈ టీవీని అమెజాన్ సేల్ నుండి బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఇది కాకుండా మీరు ఈ టీవీని సుమారు 81,599 రూపాయల ధరలకు పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dts మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.  ఈ టీవిలో 3HDMI పోర్ట్లను మరియు  2 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

LG (65 Inches) 4K UHD

అమెజాన్ డీల్ ధర: రూ .82,990

వాస్తవానికి, మీరు LG  యొక్క ఈ పెద్ద టీవీ సుమారు 1,39,990 రూపాయల MRP ధరతో వుంది. అయితే, మీరు అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనుగోలు చేస్తే, మీకు 41 శాతం అంటే 57,000 రూపాయలడిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్ డేస్ సందర్భంగా మీరు దీనిని కేవలం 82,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు.  బ్యాంక్ ఆఫర్ తో పాటు, మీరు ఈ టీవీ పైన రూ .11,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.  అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Philips (65 Inches) 4K UHD

అమెజాన్ డీల్ ధర: రూ .78,999

ఈ Philips 4K టీవీ MRP ధర 2 లక్షల వరకు వుంది. అయితే,  మీరు అమెజాన్ సేల్ నుండి చాలా తక్కువ ధరకె ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.  మీకు ఈ టీవీ పైన సగానికి పైగా తడిస్కౌంట్ లభిస్తుంది. మీరు ఈ టీవీని 1,20,991 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ .78,999  రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు, అంటే 60 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. అధనంగా, మీరు ఈ టీవీ పైన రూ .11,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందువచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Koryo (65 Inches) 4K UHD

అమెజాన్ డీల్ ధర: రూ .52,999

అమెజాన్ సేల్లో మీరు కేవలం 52,999 రూపాయలకు పొందగలిగినప్పటికీ, ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 1,99,990 రూపాయలు. ఈ టీవీ పైన మీరు అమెజాన్ సేల్ నుండి సుమారు 1,46,991 రూపాయల గొప్ప డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు 73% పెద్ద డిస్కౌంట్ మీకు అందుతుంది లభిస్తుంది. అంతేకాదు,  మీరు బ్యాంక్ ఆఫర్ తో పాటు రూ .2,610 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని కూడా పొందవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Samsung (65 Inches) 4K UHD

అమెజాన్ డీల్ ధర: రూ .94,999

అమెజాన్ సేల్ నుండి మీరు ఈ శామ్సంగ్ టీవీని కేవలం 94,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ టీవీ యొక్క MRP ధర 1,29,900 రూపాయలు, కానీ మీరు దానిని 27% తగ్గింపుతో పొందవచ్చు, అంటే సుమారు రూ .34,901. అలాగే, ఈ టీవీ పైన మీరు బ్యాంక్ ఆఫర్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూపంలో 11,000 రూపాయల వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :