Amazon Finale Days: భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తున్న Big Smart Tv డీల్స్.!

Updated on 01-Nov-2023
HIGHLIGHTS

Amazon ఈరోజు గొప్ప Smart Tv డీల్స్ ను అందిస్తోంది

8 వేల బడ్జెట్ లో స్మార్ట్ టీవీ వెతుకుతున్న వారి కోసం బెస్ట్ డీల్స్

రోజు సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ నుండి ఈరోజు Smart Tv డీల్స్ ను అందిస్తోంది. మీ బడ్జెట్ కేవలం 8 వేల రూపాయలే అయినా కూడా మీరు అమేజాన్ సేల్ నుండి పెద్ద బ్రాండెడ్ స్మార్ట్ టీవీ లను మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే, అమేజాన్ ఈరోజు సేల్ నుండి అంత భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. అందుకే, 8 వేల బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ వెతుకుతున్న వారి కోసం అందుబాటులో వున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Amazon Finale Days best smart tv deals under Rs. 8,000

ఈరోజు అమేజాన్ సేల్ నుండి Dyanora, Kodak మరియు VW బ్రాండ్ నుండి వచ్చిన ఒక మూడు స్మార్ట్ టీవీ లు గొప్ప డిస్కౌంట్ తో 8 వేల ధరలోనే లభిస్తున్నాను ఈ స్మార్ట్ టీవీ డీల్ ను క్రింద చూడవచ్చు మరియు Buy From Here పైన క్లిక్ చేసి నేరుగా కొనుగోలు కూడా చేయవచ్చు.

VW (32inch) స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ. 7,199

VW యొక్క ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫినాలే డేస్ సేల్ నుండి 58% భారీ డిస్కౌంట్ తో రూ. 7,199 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్రెమ్ లెస్ డిజైన్, A+ గ్రేడ్ ప్యానల్, M-Cast, వైడ్ యాంగిల్ వ్యూ, 20W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఇతర ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ పైన ICICI మరియు OneCard కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read : WhatsApp లో అద్భుతమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్ వచ్చింది..ఏమిటా New ఫీచర్ అంటే.!

Dyanora (32inch) స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ. 7,449

ఈ డయనోరా స్మార్ట్ టీవీ ఈరోజు 53% డిస్కౌంట్ తో అమేజాన్ సేల్ నుండి రూ. 7,449 ధరతో సేల్ అవుతోంది. ఈ డయనోరా స్మార్ట్ టీవీ నోయిస్ రిడక్షన్, పవర్ ఫుల్ ఆడియో Box Speakers, 2 HDMI, 2 USB, 1 VGA మరియు మరిన్ని ఇతర ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ పైన ICICI మరియు OneCard కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Kodak (32inch) స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ. 8,499

ఈ కోడాక్ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ ఈరోజు 43% డిస్కౌంట్ తో రూ. 8,499 ధరతో సేల్ అవుతోంది. ఈ కోడాక్ స్మార్ట్ టీవీ 30 Watts పవర్ ఫుల్ సౌండ్, 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, బిల్ట్- ఇన్ Wi-Fi, 512 MB RAM, 4 GB స్టోరేజ్ మరియు Linux OS వంటి మరిన్ని ఇతర ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :