స్మార్ట్ టీవీ కొనడానికి ఆలోచిస్తున్న వారికీ గుడ్ న్యూస్. అమెజాన్ Fab TV Fest సేల్ నుండి టీవీల పైన బిగ్ డీల్స్ మరియు బెస్ట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి LED టీవీలను డిస్కౌంట్ ఆఫర్లతో చవక ధరకే పొందవచ్చు. ఈ అమెజాన్ సేల్ నుండి కేవలం 15 వేల ధరలో లభిస్తున్న పెద్ద స్మార్ట్ టీవీ డీల్ గురించి ఈరోజు చూడబోతున్నాము. ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ చేయబడింది మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది.
ఇటీవల వెస్టింగ్ హౌస్ ఇండియాలో విడుదల చేసిన Westinghouse (40ఇంచ్) Full HD స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ Fab TV Fest సేల్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 రూపాయలకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, HSBC, Yes బ్యాంక్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 7.5% డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Westinghouse (40ఇంచ్) Full HD సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మీకు 1920 x 1080 రిజల్యూషన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించడమే కాకుండా డ్యూరబుల్ IPS గ్రేడ్ DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
ఈటీవీ 30W సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది.