అమెజాన్ లో నేడు ఈ ఎలక్ట్రానిక్స్ మరియు హోమ్ అప్ప్లయన్సెస్ పై డిస్కౌంట్స్ .

Updated on 06-Oct-2017
HIGHLIGHTS

హార్డ్ డ్రైవ్లు, స్మార్ట్ఫోన్లు, ఫుల్ HD టెలివిజన్లు మరియు వాషింగ్ మెషీన్లు వంటి అనేక ప్రోడక్ట్స్ పై డిస్కౌంట్

అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎలక్ట్రానిక్ మరియు హోమ్ వస్తువులపై డిస్కౌంట్లను అందిస్తోంది. హార్డ్ డ్రైవ్లు, స్మార్ట్ఫోన్లు, ఫుల్  HD టెలివిజన్లు మరియు వాషింగ్ మెషీన్లు వంటి అనేక ప్రోడక్ట్స్ పై డిస్కౌంట్లు ఉన్నాయి. మీరు  తీసుకోవాలనుకుంటే, ఈ లిస్ట్ ను పరిగణించండి.

సీగట్ బ్యాకప్ ప్లస్ స్లిమ్ 2 టిబి హార్డు డ్రైవ్  ఈ సేల్ లో తగ్గింపు రేటును పొందుతోంది. ఈ డీల్ లో మీరు రూ. 5,899  రూ లో కొనొచ్చు . దాని అసలు ధర రూ. 11,650 . ఇక్కడ నుండి కొనండి.

TCL 99.1 సెం.మీ. (39) ఫుల్  HD LED TV  అమెజాన్ లో తగ్గింపు రేటు వద్ద అందుబాటులో ఉంది. మీరు అమెజాన్ నుండి రూ. 17,990 కు  కొనుగోలు చేయవచ్చు. వాస్తవ ధర రూ .25,990 గా ఉండగా. నో కాస్ట్ EMI ఆప్షన్ కలదు .  ఇక్కడ నుండి కొనండి

BPL 109 సెం.మీ. (43) వివిడ్ ఫుల్  HD LED TV కూడా అమెజాన్ లో డిస్కౌంట్ రేట్ లో అందుబాటులో ఉంది. మీరు దానిని డీల్ లో22,990కు  కొనుగోలు చేయవచ్చు , అసలైన ధర రూ .30,990. నో కాస్ట్ EMI ఆప్షన్ కలదు .  అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్  కింద, అంటే 10,000 రూపాయలకు తగ్గింపు పొందవచ్చు. ఇక్కడ నుండి కొనండి

సానియో 124 సెం.మీ (49) ఫుల్  HD LED IPS TV అమెజాన్ లో  డిస్కౌంట్ రేట్  లో అందుబాటులో ఉంది. ఈ  డీల్ లో రూ .22,990  కి లభ్యం .  అసలు ధర రూ. 46,990. నో కాస్ట్ EMI ఆప్షన్ కలదు  . దీనితో పాటుగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో 12,000 వరకు పొందవచ్చు . ఇక్కడ నుండి కొనండి. 

మి మాక్స్ 2, 64GB స్మార్ట్ఫోన్  అమెజాన్ నుండి డిస్కౌంట్ రేట్ వద్ద  నేడు మీరు కొనుగోలు చేయవచ్చు. మీరు 14,999 రూపాయల కు డీల్ కొనుగోలు చేయవచ్చు. అసలైన ధర రూ .16,999. నో కాస్ట్ EMI ఆప్షన్ కలదు  .అదనంగా, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 2500 మినహాయింపు . ఇక్కడ నుండి కొనండి.

ఇంటెల్ 7 వ Gen i5 ల్యాప్టాప్ లు  లెనోవా, హెచ్పీ  మరియు డెల్ ల్యాప్టాప్లను అమెజాన్ లో  కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్టాప్ల ధర రూ. 34,990 నుంచి మొదలు . నో కాస్ట్ EMI ఆప్షన్ కలదు . ఇక్కడ నుండి కొనండి. 

JBL C300SI వైర్డ్  హెడ్ఫోన్స్ ని డిస్కౌంట్  రేట్ వద్ద అమెజాన్లో  కొనొచ్చు . ఈ  డీల్  మీరు రూ .799 కు  కొనుగోలు చేయవచ్చు, అసలు ధర రూ. 2,999. ఇక్కడ నుండి కొనండి

హానర్ 8 (4GB RAM) స్మార్ట్ఫోన్ ఈ సేల్  లో డిస్కౌంట్ రేట్ లో అందుబాటులో ఉంది. మీరు  డీల్  ధర క్రింద రూ .14,999 కు  కొనుగోలు చేయవచ్చు. నో కాస్ట్ EMI ఆప్షన్ కలదు. ఇక్కడ నుండి కొనండి. 

BPL 6.5 kg సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అమెజాన్  లో డిస్కౌంట్ రేట్లో  అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 10,990 కానీ సేల్  లో మీరు దానిని 6,490 రూపాయల కి పొందవచ్చు . ఇక్కడ నుండి కొనండి

అమెజాన్ బేసిక్ లైటనింగ్  కేబుల్ ఈ అమెజాన్ అమెజాన్  సేల్ లో  డిస్కౌంట్  లో లభ్యం .దీనిపై  కనీసం 55% ఆఫ్ ఉంది. అంటే, మీకు మంచి అవకాశము ఉంది. ఇక్కడ నుండి కొనండి

 

 

Connect On :