అమెజాన్ నుండి సగం ధరకే 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అఫర్..!!

Updated on 26-Jul-2022
HIGHLIGHTS

అమెజాన్ నుండి55 ఇంచ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో కేవలం 30 వేల ధరకే లభిస్తోంది

బ్రాండెడ్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ 69% భారీ డిస్కౌంట్

కేవలం రూ.29,999 రూపాయల అఫర్ ధరకే (55 inch) 4K Ultra HD

అమెజాన్ నుండి ఈరోజు 55 ఇంచ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో కేవలం 30 వేల ధరకే లభిస్తోంది. అమెజాన్ ఈరోజు బ్రాండెడ్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ 69% భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ బడ్జెట్ లో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ బిగ్ సైజుతో పాటుగా Dolby Vision మరియు Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో తెలుసుకుందామా.   

Foxsky (55 inch) 4K Ultra HD స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 69% డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీని Citi మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here            

Foxsky (55 inch) 4K Ultra HD Smart LED: స్పెక్స్

ఈ ఫాక్స్ స్కై 55 ఇంచ్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో  కూడా ఉంటుంది.

సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 30W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :