అమెజాన్ సేల్ నుండి ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Updated on 15-Oct-2022
HIGHLIGHTS

మీ ఇంటికి తగిన పెద్ద 4K స్మార్ట్ టీవీ

బెస్ట్ బడ్జెట్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్

అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి లభిస్తున్న డీల్స్

ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటికి తగిన పెద్ద 4K స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే, మీరు అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి లభిస్తున్న ఈ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించండి. అమెజాన్ ఈరోజు కొన్ని 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో అందించింది. అందుకే, మీ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న టాప్ మరియు బెస్ట్ బడ్జెట్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను. 

iFFALCON (55 in) 4K UHD స్మార్ట్ టీవీ

MRP : రూ.73,990

అఫర్ ధర: రూ .28,989

అమెజాన్ ఈరోజు సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 61% బెస్ట్ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఆఫర్ ద్వారా ఈ 55 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 28,999 రూపాయల చవక రేటుకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 24W స్పీకర్ సెటప్ Dolby Atmos మరియు Audio సపోర్ట్ తో వస్తుంది మరియు 4K HDR సపోర్ట్ గ్రేడ్ ప్యానల్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI, Axis మరియు Citi బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

KODAK (55 inches) 4K UHD స్మార్ట్ టీవీ

MRP : రూ.46,999

అఫర్ ధర : Rs.28,999

ఈ 43 అంగుళాల కోడాక్ UHDX7XPROBL (55 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 40W  స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 38% డిస్కౌంట్ తో Rs.28,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు ట్రూ సరౌండ్ సౌండ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI, Axis మరియు Citi బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Hisense (43 inches) 4K UHD టీవీ

MRP : రూ.59,990

అఫర్ ధర: రూ .29,990

ఈ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 50% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,990 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ హైసెన్స్ 55 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ Android 9 OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI, Axis మరియు Citi బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :