Big TV Deal: 30 వేల కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!
30 వేల కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి
కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీని
అతితక్కువ EMI చెల్లించే విధంగా కూడా ఈ టీవీని కొనుగోలు చెయ్యవచ్చు
Big TV Deal: 30 వేల కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి. ఎలాగ అనుకుంటున్నారా? లేదా ఎక్కడ అనుకుంటున్నారా? అన్ని వివరాలు ఇప్పుడే తెలుసుకోండి. అమెజాన్ ఈరోజు బ్రాండెడ్ 55 ఇంచ్ 4K UHD టీవీని భారీ డిస్కౌంట్ తో కేవలం 29,999 రూపాయల అఫర్ ధరకే అఫర్ చేస్తోంది. కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీని మీ ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ఇది మాత్రమే కాదు, డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI తో అతితక్కువ EMI చెల్లించే విధంగా కూడా ఈ టీవీని కొనుగోలు చెయ్యవచ్చు.
ఈ టీవీ అఫర్ విషయానికి వస్తే, Kodak యొక్క 4K UHD స్మార్ట్ LED TV మోడల్ నంబర్ 55CA0909 ఈరోజు అమెజాన్ నుండి 41% డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయల ఆఫర్ల ధరకే లభిస్తోంది. ప్రతినెలా కేవలం రూ.1433 రూపాయల అతితక్కువ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు. అఫర్ చెక్ చేయడానికి లేదా నేరుగా అమెజాన్ నుండి కొనుగోలు చేయడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Kodak (55 inch) 4K UHD : స్పెక్స్
ఈ కోడాక్ 55 ఇంచ్ 4K UHD TV సన్నని అంచులు కలిగిన ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ కోసం HDR10 మరియు HLG సపోర్ట్ ను కలిగివుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 30W స్టీరియో స్పీకర్లను Dolby Digital Plus మరియు DTS Tru Surround సౌండ్ టెక్నాలజీతో అందించింది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ కోడాక్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను కలిగివుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ జతగా 1.75 GB RAM మరియు 8 GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 10 OS పైన రన్ అవుతుంది .