50 ఇంచ్ స్మార్ట్ టీవీని 25 వేల కంటే తక్కువ ధరకే అందుకోండి.!

50 ఇంచ్ స్మార్ట్ టీవీని 25 వేల కంటే తక్కువ ధరకే అందుకోండి.!
HIGHLIGHTS

50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో కేవలం 25 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో వుంది

ఈ స్మార్ట్ టీవీని HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 7.5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి

అమెజాన్ నుండి ఈరోజు 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో కేవలం 25 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో వుంది. అంటే, కేవలం బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నట్లయితే, అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి. 

కోడాక్ ఇటీవల విడుదల చేసిన Kodak (50 inches) Bezel-Less Design Series 4K UHD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV మోడల్ నంబర్ 50UHDX7XPROBL ఈరోజు అమెజాన్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 7.5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here  

ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది (3840×2160) పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల 4K UHD టీవీ మరియు ఇది 1.4 GHz క్లాక్ స్పీడ్ కలిగిన Cortex CA53 క్వాడ్ కోర్ ప్రాసెసరుతో వస్తుంది. అలాగే,  ఇది Android OS పైన నడుస్తుంది మరియు ఇన్ బిల్ట్ WiFi కూడా అందించబడినది. అధనంగా, ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజిని కూడా కలిగివుంటుంది. ఈ టీవీ సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగిన 40W సౌండ్ సెటప్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి బ్రైట్నెస్ అందిచగలదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo