అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండవ ఫెజ్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ నుండి Sony Bravia 4K టీవీ పైన భారీ డీల్స్ అందించింది. ఈ దీపావళి పండుగ కు సోనీ స్మార్ట్ టీవీని సరసమైన ధరకే మీ సొంత చేసుకోవచ్చు. పండుగ సీజన్ కోసం అమెజాన్ తీసుకొచ్చిన ఈ సేల్ నుండి ఈ గొప్ప అఫర్ ను ప్రకటించింది. ఈ బెస్ట్ సోనీ టీవీ డీల్ యొక్క పూర్తి వివరాలను ఈ క్రింద చూడవచ్చు. అంతేకాదు, ఇక్కడ సూచించిన లింక్ పైన క్లిక్ చేసి కొనుగోలు కూడా చేయవచ్చు.
Sony Bravia 50 ఇంచ్ 4K UHD Google TV, అమెజాన్ సేల్ నుండి 33% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.57,940 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని మీరు ఏ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసినా 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, RBL మరియు Citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
ఈ సోనీ 4K స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 50 ఇంచ్ సైజులో 4K (3840×2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ Live Color టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 4K HDR సపోర్ట్ మరియు 4K X Reality Pro సపోర్ట్ ను కలిగివుంది. ఈ శామ్సంగ్ 4K స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది.
ఈ Sony 4K స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ TV OS పైన పనిచేస్తుంది. ఈ టీవీ X1 4K Processor తో క్రిస్టల్ క్లియర్ పిక్చర్ క్వాలిటీ తో పాటు మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీలో 3HMDI మరియు 2 USB పోర్టులను కలిగివుంది. ఈ టీవీలో Alexa సపోర్ట్, Wi Fi, బ్లూటూత్ మరియు Ethernet తో వస్తుంది.