అమెజాన్ సేల్ నుండి Sony Bravia స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్స్.!
హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ నుండి Sony Bravia 4K టీవీ పైన భారీ డీల్స్
సోనీ స్మార్ట్ టీవీని సరసమైన ధరకే మీ సొంత చేసుకోవచ్చు
ఏ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసినా 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండవ ఫెజ్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ నుండి Sony Bravia 4K టీవీ పైన భారీ డీల్స్ అందించింది. ఈ దీపావళి పండుగ కు సోనీ స్మార్ట్ టీవీని సరసమైన ధరకే మీ సొంత చేసుకోవచ్చు. పండుగ సీజన్ కోసం అమెజాన్ తీసుకొచ్చిన ఈ సేల్ నుండి ఈ గొప్ప అఫర్ ను ప్రకటించింది. ఈ బెస్ట్ సోనీ టీవీ డీల్ యొక్క పూర్తి వివరాలను ఈ క్రింద చూడవచ్చు. అంతేకాదు, ఇక్కడ సూచించిన లింక్ పైన క్లిక్ చేసి కొనుగోలు కూడా చేయవచ్చు.
Sony Bravia (50 inches) 4K Google TV: ధర మరియు ఆఫర్లు
Sony Bravia 50 ఇంచ్ 4K UHD Google TV, అమెజాన్ సేల్ నుండి 33% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.57,940 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని మీరు ఏ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసినా 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, RBL మరియు Citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Sony Bravia (50 inches) 4K Google TV: ఫీచర్లు
ఈ సోనీ 4K స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 50 ఇంచ్ సైజులో 4K (3840×2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ Live Color టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 4K HDR సపోర్ట్ మరియు 4K X Reality Pro సపోర్ట్ ను కలిగివుంది. ఈ శామ్సంగ్ 4K స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది.
ఈ Sony 4K స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ TV OS పైన పనిచేస్తుంది. ఈ టీవీ X1 4K Processor తో క్రిస్టల్ క్లియర్ పిక్చర్ క్వాలిటీ తో పాటు మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీలో 3HMDI మరియు 2 USB పోర్టులను కలిగివుంది. ఈ టీవీలో Alexa సపోర్ట్, Wi Fi, బ్లూటూత్ మరియు Ethernet తో వస్తుంది.