కొత్త టీవీ కొనాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే, అమెజాన్ ఈ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది. కేవలం 10,000 రూపాయల ధర పరిధిలో ఒక మంచి 32 ఇంచ్ స్మార్ట్ టీవీని ఎంచుకోవచ్చు. అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీలను ఇక్కడ చూడవచ్చు. మంచి ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే అమ్ముడవుతున్నాయి. అందుకే, తక్కువ ధరకే అమ్ముడవుతున్న ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీల లిస్ట్ ఇక్కడ అందించాను.
అఫర్ ధర : Rs. 10,849
Adsun నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ అతితక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ టీవీ 2HDMI పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, మంచి ఆడియో మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
అఫర్ ధర : Rs. 11,999
Kodak నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Kodak స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 20W స్పీకర్లు, మంచి ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
అఫర్ ధర : Rs. 14,999
TCL నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ LED టీవీ అతితక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ టీవీ 2HDMI పోర్ట్స్, 16W సౌండ్ అవుట్ పుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
అఫర్ ధర : Rs. 12,999
VW నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, పవర్ ఆడియో మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.