కొత్త టీవీ కొనాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్: అమెజాన్ ఈ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది

కొత్త టీవీ కొనాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్: అమెజాన్ ఈ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది
HIGHLIGHTS

కొత్త టీవీ కొనాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్

ఈ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించిన అమెజాన్

స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే అమ్ముడవుతున్నాయి

కొత్త టీవీ కొనాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే, అమెజాన్ ఈ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది. కేవలం 10,000 రూపాయల ధర పరిధిలో ఒక మంచి 32 ఇంచ్ స్మార్ట్ టీవీని ఎంచుకోవచ్చు. అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో  లభిస్తున్న ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీలను ఇక్కడ చూడవచ్చు. మంచి ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే  అమ్ముడవుతున్నాయి. అందుకే, తక్కువ ధరకే అమ్ముడవుతున్న ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీల లిస్ట్ ఇక్కడ అందించాను.       

Adsun (32 inches) HD Ready IPS LED TV

అఫర్ ధర : Rs. 10,849

Adsun నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ అతితక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ టీవీ 2HDMI పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, మంచి ఆడియో మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

Kodak (32 Inches) HD Ready LED TV

అఫర్ ధర : Rs. 11,999

Kodak నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి  తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Kodak స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 20W స్పీకర్లు, మంచి ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.  

TCL (32 inches) HD Ready Smart LED TV

అఫర్ ధర : Rs. 14,999

TCL నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ LED టీవీ అతితక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ టీవీ 2HDMI పోర్ట్స్, 16W సౌండ్ అవుట్ పుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.    

VW 80 cm (32 inches) HD Ready LED

అఫర్ ధర : Rs. 12,999

VW నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ  స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, పవర్ ఆడియో  మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo