Smart Tv Offer: భారీ డిస్కౌంట్ తో 24 వేల బడ్జెట్ లో లభిస్తున్న 50 ఇంచ్ స్మార్ట్ టీవీ.!
అమెజాన్ ఇండియా చాలా గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందించింది
కేవలం 24 వేల బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీ అందుకోవచ్చు
ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియాలో విడుదల చేయబడింది
Smart Tv Offer: ఈరోజు అమెజాన్ ఇండియా చాలా గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్ తో కేవలం 24 వేల రూపాయల బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్స్ కలిగిన అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియాలో విడుదల చేయబడింది మరియు అముఞ్చి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
Smart Tv Offer :
ప్రముఖ జర్మనీ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ Blaupunkt ఇటీవల ఇండియాలో విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మొదలు నెంబర్ 50CSGT7022 పై ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఈ రోజు 38% డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరకే అందించింది.
ఈ స్మార్ట్ టీవీని బ్యాంక్ ఆఫర్ తో మరింత చవక ధరకు అందుకోవచ్చు. Federal మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ 24 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: iQOO 13 5G భారీ ఫీచర్స్ తో విడుదలయింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
Blaupunkt (50) Smart TV : ఫీచర్స్
ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు Mali Quad-core GPU తో పని చేస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ 60W సౌండ్ అవుట్ పుట్ అందించే పవర్ ఫుల్ స్పీకర్లు కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ Netflix, Prime Video, YouTube మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ లో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, HDMI (eARC) మరియు Ethernet వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.