కేవలం రూ.20 వేలకే 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పొందండి..!!
అమెజాన్ నుండి 4K UHD స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.
7,000 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తోంది
బడ్జెట్లో 4K స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ అఫర్ ను పరిశీలించవచ్చు
అమెజాన్ నుండి ఈరోజు బ్రాండెడ్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో కేవలం 20 వేళా రూపాయల ధరలో లభిస్తోంది. అదే,ఈ eAirtec యొక్క 43 ఇంచ్ UHD (4K) స్మార్ట్ TV మరియు ఇది ఆండ్రాయిడ్ OS తో పనిచేస్తుంది. స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 7,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.20,999 ధరలో లభిస్తోంది. కేవలం 20 వేల రూపాయల బడ్జెట్లో 4K స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ అఫర్ ను పరిశీలించవచ్చు.
eAirtec (43 ఇంచ్) క్లౌడ్ సిరీస్ 4K UHD స్మార్ట్ టీవీ: ఆఫర్లు
ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ నుండి ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 750 రూపాయల అదనపు డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. Buy From Here
eAirtec (43 ఇంచ్) క్లౌడ్ సిరీస్ 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్
ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ eAirtec టీవీ 4K రిజల్యూషన్ తో వస్తుంది మరియు FHD మరింత కలర్ ఫుల్ గా చూపించడానికి అప్ స్కెలింగ్ టెక్నాలతో ఉంటుంది. అంతేకాదు, మంచి వ్యూవింగ్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి 20W సౌండ్ అవుట్‌పుట్ అందించే బాక్స్ స్పీకర్లతో వస్తుంది.
అలాగే కనెక్టివిటీ పరంగా, మొత్తం 2 HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ కూడా కలిగివుంది.