IPL 2019 సందర్భంగా అమేజాన్ టీవీ డీల్స్ : స్మార్ట్ 4K UHD టీవీల పైన గరిష్టంగా 50% డిస్కౌంట్

IPL 2019 సందర్భంగా అమేజాన్ టీవీ డీల్స్ : స్మార్ట్ 4K UHD టీవీల పైన గరిష్టంగా 50% డిస్కౌంట్
HIGHLIGHTS

ఈ బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ 4K UHD టీవీలు 24,990 ధర నుండి ప్రారంభమవుతాయి.

అమేజాన్ ఇండియా, ఈ IPL 2019 సందర్భంగా LED టీవీల పైనా గొప్ప డీల్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా,  పెద్ద తక్కువ ధరలో ఒక పెద్ద LED టీవీ కొనాలని చూస్తున్న వారు, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే, అమేజాన్  పెద్ద స్క్రీన్ కలిగిన LED టీవీల పైన ఈ సేల్ నుండి గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్ అందిస్తుంది. 

TCL (43 inches) 4K UHD Smart LED TV 

TCL నుండి వచ్చిన ఈ 43 అంగుళాల 4K UHD LED టీవీ  అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ  20వాట్స్ స్పీకర్లతో DTS-Dolby Digital తో  మంచి సౌండ్ అందిస్తుంది మరియు 4K UHD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 48,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 49% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.24,990 ధరతో కొనుగోలుచేయవచ్చు.

Sanyo (43 Inches) 4K UHD IPS LED Smart Android TV 

Sanyo నుండి వచ్చిన ఈ స్మార్ట్ 4K UHD LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది మరియు ముందుగా ఇన్స్టాల్ చేసిన ఆప్లతో వస్తుంది.  ఇది 4K UHD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఇది Dolby Digital సౌండ్ తో వస్తుంది. ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 52,990 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 32% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.35,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.

LG (43 Inches) 4K UHD LED Smart TV

LG బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ 4K UHD LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ 4K UHD LED టీవీ 20వాట్స్ సౌండ్ మరియు DTS వర్చువల్ టెక్నాలజీతో వస్తుంది. ఇది 4K UHD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 66,990 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 37% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.41,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Panasonic (55 Inches) 4K UHD LED Smart TV

Panasonic నుండి వచ్చిన ఈ స్మార్ట్ 4K UHD LED టీవీ తక్కువ ధరకి లభిస్తుంది.  ఈ స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది మరియు అంతర్గతంగా ఇన్స్టాల్ చేసిన హోమ్ దీయేటరుతో వస్తుంది.  ఇది 4K UHD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 1,29,,900 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 54% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.59,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.

TCL (55 Inches) 4K UHD LED Smart Certified Android TV

TCL నుండి వచ్చిన ఈ 55 అంగుళాల 4K UHD LED టీవీ  అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ  20వాట్స్ స్పీకర్లతో DTS-Dolby Digital తో  మంచి సౌండ్ అందిస్తుంది మరియు 4K UHD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 79,900 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 44% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.44,990 ధరతో కొనుగోలుచేయవచ్చు.

LG (55 Inches) 4K UHD LED Smart TV

LG బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ 4K UHD LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ 4K UHD LED టీవీ 20వాట్స్ సౌండ్ మరియు DTS వర్చువల్ టెక్నాలజీతో వస్తుంది. ఇది 4K UHD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 1,01,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 35% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.35,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Kodak (55 inches) 4K Ultra HD Smart LED TV

Kodak బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ 4K UHD LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ 4K UHD LED టీవీ 20వాట్స్ సౌండ్ తో వస్తుంది. ఇది 4K UHD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 70,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 48% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.36,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo