Sony Bravia 2 పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అందించిన అమెజాన్.!
Sony Bravia Tv Days సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ అందించింది
ఈ స్మార్ట్ టీవీ డీల్ తో సోనీ బిగ్ స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు
Sony Bravia 2 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్ ను అందించింది
అమెజాన్ ఇండియా సోనీ స్మార్ట్ టీవీల కోసం తీసుకువచ్చిన Sony Bravia Tv Days సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ అందించింది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ లో భాగంగా అందించిన ఈ స్మార్ట్ టీవీ డీల్ తో సోనీ బిగ్ స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు. Sony Bravia 2 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్ ను అందించింది. మరి ఈ బిగ్ డీల్ ఏమిటో, ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ డిస్కౌంట్ ధరకు లభిస్తుందో చూద్దామా.
Sony Bravia 2 : ఆఫర్
అమెజాన్ ఇండియా సోనీ బ్రావియా టీవీ డేస్ ను నిన్నటి నుంచి ప్రారంభించింది. ఈ సేల్ నుంచి ఈరోజు లిమిటెడ్ పీరియడ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. ఈ సేల్ నుంచి సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీ పై 42% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ ఈరోజు రూ. 57,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీని మరింత తక్కువ ధరకు అందుకునేలా మరో రెండు ఆఫర్లు అందించింది. అవేమిటంటే, ఈ టీవీ పై రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ అందించే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. ఈ టీవీని HDFC బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు నచేసే వారికి ఈ రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, ఈ టీవీ పై రూ. 1,500 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. Buy From Here
Also Read: Moto G35 5G: బడ్జెట్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఫోన్ వచ్చేసింది.!
Sony Bravia 2 : ఫీచర్స్
ఈ సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీ 60Hz మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ సోనీ యొక్క సొంత 4K Processor X1 ప్రోసెసర్ మరియు Live Color టెక్నాలజీ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ HDR 10, HLG మరియు 4K X-రియాలిటీ ప్రో వంటి ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ సోనీ టీవీ సౌండ్ వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. 3 HDMI, 2 USB, ALLM/eARC, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్, బ్లూటూత్ మరియు Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.