Xiaomi లేటెస్ట్ 4K Smart Tv పై బిగ్ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
Xiaomi లేటెస్ట్ 4K Smart Tv పై ఈరోజు అమెజాన్ బిగ్ డిస్కౌంట్ అందించింది
కొత్త సంవత్సరంలో కొత్త డీల్ ను అమెజాన్ ఈ టీవీ పై అమెజాన్ అందించింది
ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో తక్కువ ధరకు అందుకోవచ్చు
Xiaomi లేటెస్ట్ 4K Smart Tv పై ఈరోజు అమెజాన్ బిగ్ డిస్కౌంట్ అందించింది. కొత్త సంవత్సరంలో కొత్త డీల్ ను అమెజాన్ ఈ టీవీ పై అమెజాన్ అందించింది. ఇటీవల షియోమీ ఇండియాలో విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అంకఞ్హి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. అమెజాన్ కొత్త సంవత్సరంలో అందించిన ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ఏమిటో చూద్దామా.
Xiaomi 4K Smart Tv : ఆఫర్
షియోమీ ఇటీవల విడుదల చేసిన షియోమీ స్మార్ట్ టీవీ A Pro సిరీస్ 43 ఇంచ్ టీవీ మోడల్ నెంబర్ L43MA-AUIN పై ఈ డీల్ ను అందించింది. ఈ షియోమీ స్మార్ట్ టీవీ ఈరోజు రూ. 24,999 ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో తక్కువ ధరకు లభిస్తుంది.
ఈ షియోమీ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు రూ. 1,000 ఆఫర్ ను మరియు రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ షియోమీ స్మార్ట్ టీవీని కేవలం రూ. 22,499 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. HDFC, IDFC FIRST మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే యూజర్లకు ఈ రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: New Year Big Deal: బ్రాండెడ్ 500W పవర్ ఫుల్ 5.1 Dolby సౌండ్ బార్ పై బిగ్ డీల్ అందుకోండి.!
Xiaomi 4K Smart Tv : ఫీచర్స్
ఈ షియోమీ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ లతో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 2GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ యొక్క సౌండ్ సెటప్ విషయానికి వస్తే, ఈ షియోమీ టీవీ Dolby Audio, DTS-X మరియు DTS Virtual: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి వుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ టీవీ HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.