Amazon Winter Specials Sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ సరికొత్తగా ప్రకటించిన ఈ సేల్ నుంచి చాలా స్మార్ట్ టీవీ లను గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఇందులో, Xiaomi యొక్క పెద్ద 4K Smart Tv పై అందించిన ఆఫర్ బాగా ఆకర్షిస్తుంది. అందుకే, ఈ స్మార్ట్ డీల్ గురించి ఈరోజు చూడనున్నాము.
అమెజాన్ వింటర్ స్పెషల్స్ సేల్ ను డిసెంబర్ 3 నుంచి ప్రారంభించింది మరియు ఈ సేల్ డిసెంబర్ 11 న ముగుస్తుంది. ఈ సేల్ నుంచి ఈరోజు షియోమీ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L43M8-A2IN పై గొప్ప డీల్స్ అందించింది.
ఈ షియోమీ స్మార్ట్ టీవీ ని ఈరోజు 47% భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయల ధరకు లిస్ట్ చేసింది. ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ ని HDFC, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ మరియు IDFC FIRST క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని 21 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది. ఈ ఆఫర్ చెక్ చేయడానికి Click Here
Also Read: Upcoming Smartphones: వచ్చే వారం విడుదల కాబోతున్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇదే.!
ఈ షియోమీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ ను కలిగి ఉంటుంది. Dolby Vision, HLG మరియు HDR 10 సపోర్ట్ తో ఈ టీవీ మంచి విజువల్స్ అందిస్తుంది.
ఈ టీవీ టోటల్ 30 వాట్స్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Audio మరియు dts సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది. USB, Ethernet, HDMI, 3.5mm జాక్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ ని ఈరోజు మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు మరియు బ్యాంక్ ఆఫర్స్ తో మరింత తక్కువ ధరకి పొందవచ్చు.