Toshiba 55 ఇంచ్ QLED Tv పై భారీ కూపన్ ఆఫర్ ప్రకటించిన Amazon

Updated on 10-Jan-2025
HIGHLIGHTS

Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కంటే ముందే భారీ ఆఫర్లు ప్రకటించడం మొదలుపెట్టింది

అమెజాన్ ఈరోజు Toshiba 55 ఇంచ్ QLED Tv పై భారీ కూపన్ ఆఫర్ అందించింది

ఈ స్మార్ట్ టీవీని ముందెన్నడూ లేనంత తక్కువ ధరకు అందుకోవచ్చు

Amazon అప్ కమింగ్ సేల్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కంటే ముందే భారీ ఆఫర్లు ప్రకటించడం మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ సేల్ జనవరి 13వ తేదీ నుంచి మొదలవుతుండగా ఈరోజు అమెజాన్ భారీ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. అమెజాన్ ఈరోజు Toshiba 55 ఇంచ్ QLED Tv పై భారీ కూపన్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని ముందెన్నడూ లేనంత తక్కువ ధరకు అందుకోవచ్చు.

Amazon Toshiba 55 QLED Tv : ఆఫర్

తోషిబా 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55C450ME అమెజాన్ ఈరోజు భారీ రూ. 4,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 40% బిగ్ డిస్కౌంట్ తో రూ. 41,999 ధరతో లభిస్తుండగా, ఈ టీవీ పై అందించిన ఈ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 37,999 ధరకే లభిస్తుంది.

ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై రూ. అదనపు డిస్కౌంట్ అందుకునే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ టీవీని Fedral మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంటు ఈ స్మార్ట్ టీవీని రూ. రూ. 35,999 ధరకే అందుకోవచ్చు. Buy From Here

Also Read: BSNL: 2025 లో బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్.!

Toshiba 55 QLED Tv : ఫీచర్స్

ఈ తోషిబా స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ REGZA ఇంజిన్ ZR మరియు VIDAA స్మార్ట్ OS పై నడుస్తుంది.

ఈ తోషిబా స్మార్ట్ టీవీ Dobly Atmos, Dolby MS12 సౌండ్ ప్రోసెసింగ్, యూజర్ ఈక్వలైజర్ మరియు MPEG-H Audio సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ 24W సౌండ్ అవుట్ పుట్ మరియు REGZA పవర్ ఆడియోతో గొప్ప సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :