Best TV Deals : కేవలం రూ.8,999 ధరకే బ్రాండెడ్ 32 ఇంచ్ HD LED టీవీలు
Flipkart , ఈ IPL 2019 సందర్భంగా LED టీవీల పైన గొప్ప డీల్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా, తక్కువ ధరలో ఒక 32 inch LED టీవీ కొనాలని చూస్తున్న వారు, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే, Flipkart పెద్ద స్క్రీన్ కలిగిన LED టీవీల పైన ఈ సేల్ నుండి గరిష్టంగా డిస్కౌంట్ అందిస్తుంది.
MarQ by Flipkart (32 inch) HD Ready LED TV
ఈ 32 అంగుళాల HD రెడీ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 16 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల LED టీవీ ధర 16,499 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 45% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.8,999 ధరతో కొనుగోలుచేయవచ్చు.
Blaupunkt (32 inch) HD Ready LED TV
Blaupunkt నుండి వచ్చిన ఈ స్మార్ట్ HD Ready LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఇది HD Ready LED TV టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఇది 30 వాట్స్ సౌండ్ తో వస్తుంది. ఈ 32 అంగుళాల LED టీవీ ధర 18,000 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 50% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.
Thomson R9 (32 inch) HD Ready LED TV
Thomson బ్రాండ్ నుండి వచ్చిన ఈ HD Ready LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 20వాట్స్ సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 43 అంగుళాల LED TV ధర 14,990 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 39% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.
Kodak X900 (32 inch) HD Ready LED TV
Kodak నుండి వచ్చిన ఈ HD Ready LED TV తక్కువ ధరకి లభిస్తుంది. ఇది HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల LED TV టీవీ ధర 16,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 47% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.
Yu By Micromax (32 inch) HD Ready LED TV
Micromax నుండి వచ్చిన ఈ 32 అంగుళాల HD LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 24 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల HD LED టీవీ ధర 9,999 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 49% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.9,999 ధరతో కొనుగోలుచేయవచ్చు.