అతి తక్కువ బడ్జెట్ లో పెద్ద 32 ఇంచ్ LED టీవీ కోసం వెతుకుతున్నారా? అయితే, ఇదే సరైన సమయం కావచ్చు. ఎందుకంటే, Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి Blaupunkt ఫ్యామిలీ సిరీస్ LED టీవీ పైన భారీ అఫర్ ప్రకటించింది. Blaupunkt BLA32AH410 మోడల్ నంబర్ గల ఫ్యామిలీ సిరీస్ LED టీవీ FLIPKART సేల్ నుండి 63%వ్ డిస్కౌంట్ తో కేవలం రూ.6,499 రూపాయలకే లభిస్తోంది.
ప్రముఖ జర్మనీ ఎలక్ట్రానిక్స్ సంస్థ బ్లూపంక్ట్, BLA32AH410 మోడల్ నంబర్ తో ప్రకటించిన ఫ్యామిలీ సిరీస్ LED టీవీ FLIPKART నుండి 63% డిస్కౌంట్ తో కేవలం రూ.6,499 రూపాయల తక్కువ ధరకే లభిస్తుంది. ఈ టీవీ మీ CPU కి కూడా కనెక్ట్ చేసుకునే విధంగా VGA పోర్టుతో కూడా వుంటుంది. ఇంత తక్కువ ధరలో ఇటువంటి ఫీచర్లతో వచ్చే బ్రాండెడ్ LED టీవీ ఇదే కావచ్చు. Check Offer Here
అంతేకాదు, Flipkart Axis Bank కార్డు ఉంటే, 6 నెలల No Cost EMI ప్లాన్ తో ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు కేవలం రూ. 1084 రూపాయల చెల్లింపుతో ఈ టీవీని కొనుగోలు చెయ్యవచ్చు. ఇక ఈ టీవీ యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 2HMDI, 2USB మరియు 1VGA పోర్టుతో వస్తుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందించ గలదు. ఇది A+ గ్రేడ్ DLED ప్యానల్ తో వుంటుంది.