వోడాఫోన్ యొక్క కొత్త ఆఫర్ , 45GB 4G డేటా ఫ్రీ

Updated on 22-Jun-2017

ఒకవేళ  మీరు ఏదయినా కొత్త  4G  స్మార్ట్  ఫోన్  కొనాలనుకుంటే  ఈ  న్యూస్  తప్పక  మీరు  తెలుసుకోవాలి  మీరు  30  జూన్  కి ముందే  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  నుంచి  ఏదయినా ఒక ఎక్సక్లూజివ్  4G  స్మార్ట్  ఫోన్  కొంటె  మరియు మీ  దగ్గర   వోడాఫోన్ 4G సిమ్ 
 ఉంటే  మీకు వోడాఫోన్  నుంచి  45GB డేటా  ఫ్రీ  గా  లభిస్తుంది.ఈ డేటా  ను పొందటానికి   మీరు  5 రీఛార్జ్  లు చేయాలి  మరియు ప్రతీ  రీఛార్జ్  తో   మీకు  9GB ఎక్స్ట్రా  డేటా  లభిస్తుంది. మొత్తం మీద 45GB  డేటా వోడాఫోన్  నుంచి లభ్యమవుతుంది.ఈ ఆఫర్  Vodafone  యొక్క పోస్ట్  పైడ్  అండ్  ప్రీపెయిడ్  యూజర్స్ ఇద్దరికీ  లభిస్తుంది.  ఈ ఆఫర్ ను పొందటానికి  యూజర్స్  కి   1GB డేటా  ప్యాక్  ను  రీఛార్జ్  చేసుకోవాలి .  మరియు దీని తరువాత  9GB డేటా  ఫ్రీ  గా  లభిస్తుంది. రీఛార్జ్  చేసుకున్న  తరువాత  యూజర్స్ కి ఒక నెలకి  9GB డేటా అదనంగా  లభిస్తుంది .యూజర్స్  కి ఈ డేటా  5  నెలలకి  లభ్యమవుతుంది. అంటే  ప్రతీ  నెల  9GB 4G  డేటా  అండ్  5  నెలలకు  మొత్తం  45GB 4G డేటా  లభిస్తుంది.

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :