వోడాఫోన్ కొత్త డేటా ప్లాన్స్

Updated on 24-Feb-2017
HIGHLIGHTS

jio ప్రైమ్ ఆఫర్ కి పోటీగా వోడాఫోన్ కొత్త డేటా ప్లాన్స్

వోడాఫోన్  కొత్త  డేటా ప్లాన్స్ 

jio  ప్రైమ్ ఆఫర్ కి పోటీగా  వోడాఫోన్ కొత్త  డేటా ప్లాన్స్ 

jio  ప్రైమ్ ఆఫర్ కి పోటీగా  వోడాఫోన్ ఆఫర్స్  ను మార్కెట్ లోకి  తీసుకువస్తోంది. తమయొక్క  ప్రీపెయిడ్  యూజర్స్  కి ఆఫర్స్ జల్లు  కురిపిస్తోంది.  ఆ ఆఫర్స్ ఏమిటో చూడండి. రూ.150 ప్లాన్  తీసుకుంటే (1జీబి 4జీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ), 
రూ.250  తీసుకుంటే ప్లాన్ (4జీబి 4జీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ) , 
రూ.350 ప్లాన్ తీసుకుంటే  (6జీబి 4జీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ), 
రూ.450 ప్లాన్ తీసుకుంటే (9 జీబి 4జీ డేటా, 30 రోనజుల వ్యాలిడిటీ), 
రూ.650 ప్లాన్ తీసుకుంటే (13జీబి 4జీ డేటా, 30 రోనజుల వ్యాలిడిటీ), 
రూ.999 ప్లాన్ తీసుకుంటే (22 జీబి 4జీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ),

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :