jio ప్రైమ్ ఆఫర్ రిలీజ్ చేసిన తరువాత నువ్వా మేమా అంటున్న టెలికాం లు

Updated on 24-Feb-2017
HIGHLIGHTS

jio నువ్వా మేమా అంటున్న టెలికాం లు

jio  ప్రైమ్ ఆఫర్  రిలీజ్  చేసిన  తరువాత నువ్వా  మేమా  అంటున్న  టెలికాం లు

jio  కు పెద్ద షాక్ 

jio  ప్రైమ్ ఆఫర్  రిలీజ్  చేసిన  తరువాత  యూజర్స్  ని తమవైపు  లాక్కొందుకు  అన్ని  టెలికాం  కంపెనీస్  జనం  మీద ఆఫర్స్  జల్లు కురిపిస్తున్నాయి . 
వీటియొక్క ఆఫర్స్  ఒకసారి గమనించండి . 

ముందుగా ఎయిర్‌టెల్  ఆఫర్ చూస్తే  ఎయిర్టెల్ రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా, అలాగే రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటాను అందిస్తోంది. దీన్ని మరింతగా తగ్గించేందుకు ఎయిర్‌టెల్ రెడీ అయినట్లు సమాచారం. 

తరువాత వొడాఫోన్ 
ఇది రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా, రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటాను అందిస్తోంది. దీన్ని కూడా తగ్గించాలని వొడాఫోన్ యోచిస్తోందని  సమాచారం . 

తరువాత bsnl 
ఇది కూడా మిగతా   తీసిపోవట్లేదు .  బీఎస్ఎన్ఎల్ రూ.339కు అపరిమిత కాలింగ్, 28రోజుల పాటు 1జీబీ డేటాని అందిస్తోందిజ అయితే జియో ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ కూడా డేటా ఆఫర్లను తగ్గించే అవకాశం ఉంది. 
ఐడియా  చూస్తే 
ఇప్పుడు ఐడియా రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటాని అలాగే 4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటాని ఉచితంగా అందిస్తోంది. దీంట్లో మరిన్ని మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది .

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :