రిలయన్స్ కమ్యూనికేషన్స్ వారి జాయ్ ఆఫ్ హోలీ ఆఫర్ 49 రూ 1GB 4G డేటా

రిలయన్స్ కమ్యూనికేషన్స్ వారి జాయ్ ఆఫ్ హోలీ  ఆఫర్  49 రూ  1GB 4G డేటా
HIGHLIGHTS

49 రూ కు 1GB 4G డేటా ను అందిస్తున్న రిలయన్స్

49 రూ  కు 1GB 4G డేటా ను  అందిస్తున్న రిలయన్స్ 

రిలయన్స్ కమ్యూనికేషన్స్ వారి "జాయ్ ఆఫ్ హోలీ " ఆఫర్  49 రూ  1GB 4G డేటా 

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (రిలయన్స్ కమ్యూనికేషన్స్) దాని యూజర్లకు కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్కు "జాయ్ ఆఫ్ హోలీ " ఆఫర్ అని నామకరణం.  చేసింది. ఈ ఆఫర్ మీద 49 రూ  1GB 4G డేటా ను అందిస్తోంది. ఇదే కాకుండా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (రిలయన్స్ కమ్యూనికేషన్స్) రూ. 149 ధర గల మరో ప్రణాళికను ప్రవేశపెట్టారు . మరియు యూజర్స్ కోసం 3G డేటా ను  మరియు అన్లిమిటెడ్ std కాల్స్ కూడా దొరుకుతాయి. నెట్వర్క్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాల్స్ ఎంజాయ్  చేయవచ్చు. ఈ జాయ్ ఆఫర్ యొక్క వాలిడిటీ 28 రోజులు. మరియు దాని 3G మరియు 2G వినియోగదారులకు కూడా  రిలయన్స్ కమ్యూనికేషన్స్  కొన్ని ఆఫర్స్ అందిస్తోంది. అన్లిమిటెడ్  3G డేటా  కోసం వినియోగదారులుకు . 99 రూ చెల్లించవలసి ఉంటుంది . మరియు 2జి  డేటా కోసం 49 రూ చెల్లించావలిసి ఉంటుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్  కొన్ని సర్కిల్స్ లో   వినియోగదారులుకు .అన్లిమిటెడ్  3G డేటాకోసం  99 రీఛార్జ్ చేసుకోవలిసి ఉంటుంది. దీనితో పాటు 20 రూ టాక్ టైం లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 28 డేస్ . ఢిల్లీ, ముంబై, కోలకతా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో ప్రణాళిక అందుబాటులో ఉంది. హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, చెన్నై, ల లో  2 జి యూజర్లకు ఆఫర్స్  అందుబాటులో ఉంటుంది. 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo