jio ప్రైమ్ గడువు పొడిగింపు

Updated on 27-Mar-2017
HIGHLIGHTS

మార్చి 31 కాదు ఏప్రిల్ 30 వరకు

jio  ప్రైమ్  గడువు  పొడిగింపు 
మార్చి 31 కాదు ఏప్రిల్ 30 వరకు

రిలయన్స్  jio  ఫ్రీ  ఆఫర్స్  అన్ని ఈ మార్చ్  31 తో ముగియనున్నాయి. ఆ తదుపరి  కంటిన్యూ  అయ్యేటందుకు  jio  ప్రైమ్  మెంబర్షిప్  ప్లాన్ ను కూడా  ప్రవేశపెట్టింది. అయితే  ఈ ప్రైమ్  మెంబర్షిప్  లో సభ్యత్వం  పొందేటందుకు ఈ మార్చ్  31 2017 లోపు వరకు మాత్రమే  టైం  వుంది. చాలా  మంది  యూజర్స్  ఆల్రెడీ  jio  ప్రైమ్  మెంబర్షిప్  తీసుకున్నారు.  కానీ ఇంకా  పొందని  కొంతమందికి మార్చి 31తో ముగియాల్సి ఉన్న Jio Prime సబ్‌స్ర్కిప్షన్ తేదీని మరో నెల పాటు పొడిగించనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. అంటే  మీరు  ఏప్రిల్ 30 వరకు ఈ మెంబెర్షిప్  పొందే  అవకాశం  వుంది. 

జియో ప్రైమ్ సభత్వం  పొందిన  వినియోగ దారులు  ఏప్రిల్ 1, 2017 నుంచి నెలనెలా రూ.303 చెల్లించటం ద్వారా రోజుకు 1జీబి 4జీ ఎల్టీఈ డేటా తో పాటుగా , అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు మెసేజెస్ కూడా పంపుకోవచ్చు. జియో ఆఫర్ చేస్తున్న అన్ని మీడియా సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :