జియో ఇప్పుడు యూజర్స్ కి సిమ్ కార్డ్ తో పాటుగా JioFi 4జి హాట్ స్పాట్ ను తీసుకువస్తుంది . దీని కోసం యూజర్స్ కి ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు . , కేవలం జియో యాప్ డౌన్లోడ్ చేసి కూపన్ జెనెరేట్ చేసుకోవాలి .
జియో యొక్క కొత్త ప్లాన్ లో 600 కన్నా ఎక్కువ పట్టణాలలో జియో సిమ్ అందచేయబడుతుంది . దీనితో పాటు JioFi 4G హాట్ స్పాట్ కూడా 90 నిమిషాలలో యూజర్స్ ఇంటికి చేరుతుంది . దీనికోసం యూజర్స్ కి MyJio యాప్ డౌన్లోడ్ చేయాలి మరియు కూపన్ జెనెరేట్ చేసుకోవాలి దీని తరువాత సిమ్ డెలివరీ కోసం ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి జియో వెబ్సైట్ కి వెళ్లి సిమ్ కోసం అప్లై చేసుకోవాలి . తమ పిన్కోడ్ ఒకసారి చేసుకోవాలి అక్కడికి డెలివరీ ఫెసిలిటీ ఉందా లేదా అని . దీని తరువాత యూజర్స్ కి ఇమెయిల్ పై ఇన్విటేషన్ లభ్యమవుతుంది . । ఈ సర్వీస్ పూర్తిగా ఫ్రీ దీనిని పొందటానికి యూజర్స్ దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి . యూజర్స్ ద్వారా పాత డోన్గల్ ఎక్స్చేంజి పై కొత్త JioFi కోసం 100 % కాష్ బ్యాక్ లభిస్తుంది
ఫ్లిప్కార్ట్ లో మంచి మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్