జియో ఇప్పుడు యూజర్స్ కి సిమ్ కార్డ్ తో పాటుగా JioFi 4జి హాట్ స్పాట్ ను తీసుకువస్తుంది

జియో  ఇప్పుడు  యూజర్స్ కి  సిమ్  కార్డ్  తో పాటుగా JioFi 4జి  హాట్  స్పాట్  ను తీసుకువస్తుంది
HIGHLIGHTS

దీని కోసం యూజర్స్ కి ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు .

 జియో  ఇప్పుడు  యూజర్స్ కి  సిమ్  కార్డ్  తో పాటుగా JioFi 4జి  హాట్  స్పాట్  ను తీసుకువస్తుంది .  దీని కోసం యూజర్స్ కి ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం  లేదు . , కేవలం జియో  యాప్  డౌన్లోడ్  చేసి కూపన్  జెనెరేట్  చేసుకోవాలి . 

 జియో  యొక్క కొత్త  ప్లాన్  లో  600   కన్నా ఎక్కువ పట్టణాలలో  జియో  సిమ్  అందచేయబడుతుంది .  దీనితో  పాటు  JioFi 4G  హాట్ స్పాట్  కూడా  90  నిమిషాలలో  యూజర్స్  ఇంటికి చేరుతుంది  .  దీనికోసం యూజర్స్ కి  MyJio  యాప్  డౌన్లోడ్   చేయాలి మరియు కూపన్  జెనెరేట్  చేసుకోవాలి  దీని తరువాత  సిమ్  డెలివరీ  కోసం   ఆన్లైన్ అపాయింట్మెంట్  తీసుకోవాలి  జియో  వెబ్సైట్  కి వెళ్లి   సిమ్ కోసం అప్లై  చేసుకోవాలి .   తమ   పిన్కోడ్  ఒకసారి చేసుకోవాలి అక్కడికి డెలివరీ  ఫెసిలిటీ  ఉందా లేదా అని .  దీని తరువాత యూజర్స్  కి  ఇమెయిల్  పై  ఇన్విటేషన్  లభ్యమవుతుంది . । ఈ సర్వీస్  పూర్తిగా ఫ్రీ   దీనిని పొందటానికి  యూజర్స్  దగ్గర   ఆధార్  కార్డు  తప్పనిసరిగా  ఉండాలి .   యూజర్స్  ద్వారా   పాత  డోన్గల్  ఎక్స్చేంజి   పై  కొత్త  JioFi  కోసం  100  % కాష్  బ్యాక్  లభిస్తుంది 

 ఫ్లిప్కార్ట్ లో మంచి మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo