JIo: డైలీ హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్స్.!

JIo: డైలీ హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్స్.!
HIGHLIGHTS

రిలయన్స్ జియో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్

అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తక్కువ ధరలో అందించే బెస్ట్ ప్లాన్స్

రిలయన్స్ జియో తన వినియోగదారులకు అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్

రిలయన్స్ జియో వినియోగదారులకు అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజాలను తక్కువ ధరలో అందించే బెస్ట్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. వీటిలో, ఈ ప్లాన్స్ డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను అందిస్తాయి. వీటిలో రిలయన్స్ జియో యొక్క రూ.479, రూ.899 మరియు రూ.2999 వంటి ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. రిలయన్స్ జియో తన వినియోగదారులకు అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను గురించి వివరంగా చూద్దామా. 

జియో రూ.479 ప్లాన్

ఇది బడ్జెట్ బెస్ట్ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఈ జియో రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీకు 54 రోజుల వ్యాలిడిటీ మరియు డైలీ 1.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 84 GB డేటాని మరియు డైలీ 100 SMS ప్రయోజాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.   

జియో రూ.899 ప్లాన్

ఇది కూడా బడ్జెట్ బెస్ట్ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఈ జియో రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీకు 90 రోజుల వ్యాలిడిటీ మరియు డైలీ 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 225 GB డేటాని మరియు డైలీ 100 SMS ప్రయోజాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.

జియో రూ.2,999 ప్లాన్

జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ ముందు నుండే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 23 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా జత చేసింది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75GB అధనపు డేటాని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. 

అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది. 

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo