Free Amazon Prime సబ్ స్క్రిప్షన్ కావాలా, అయితే ఈ Jio Plan రీఛార్జ్ చేయండి.!
Jio Plan ఒకటి Free Amazon Prime సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది
జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్ తో ఉచిత ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ డేటా మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలు అందిస్తుంది
Jio Plan ఒకటి Free Amazon Prime సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ని ఎంజాయ్ చేయాలనుకున్నట్లయితే జియో ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మరి రిలయన్స్ జియో తన యూజర్లకి అందించిన ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలు మరియు వివరాలు తెలుసుకుందామా.
Free Amazon Prime అందించే Jio Plan
రిలయన్స్ జియో యొక్క 84 రోజుల వ్యాలిడిటీ అందించే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ రూ. 1,029 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ డేటా మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇక్కడ చూడవచ్చు.
జియో రూ. 1,029 ప్లాన్
జియో యొక్క ఈ రూ. 1,029 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే 84 రోజుల కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5G డేటా అందిస్తుంది. అదే 4G నెట్ వర్క్ అయితే రోజుకు 2GB డేటా చొప్పున 84 రోజులకు 168GB ల డేటాని ఆఫర్ చేస్తుంది.
ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ సౌకర్యం కూడా అందుతుంది. ఇది కాకుండా ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో యొక్క Jio Cloud, Jio Tv మరియు Jio Cinema లకు ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
Also Read: OnePlus 13 ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో మరొక గొప్ప ప్రయోజనం కూడా వుంది. అదేమిటంటే, ఈ జియో ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 84 రోజుల Prime Video షబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ళ్ళం తో రీఛార్జ్ చేసే యూజర్లకు కంప్లీట్ ప్రయోజనాలు అందుతాయి.
మారిని Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here