జియో బెస్ట్ ప్లాన్ : సంవత్సరం మొత్తం డైలీ 2GB హై స్పీడ్ డేటా అన్లిమిటెడ్ కాలింగ్

జియో బెస్ట్ ప్లాన్ : సంవత్సరం మొత్తం డైలీ 2GB హై స్పీడ్ డేటా అన్లిమిటెడ్ కాలింగ్
HIGHLIGHTS

జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

ఉచిత SMS సర్వీస్

ఇప్పటి వరకూ జియో చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకువచ్చింది. అయితే, వీటన్నిటిలో రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ప్లాన్ డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS సర్వీస్ తో పాటుగా కాంప్లిమెంటరి క్రింద అన్ని జియో యాప్స్ కి సబ్స్క్రిప్షన్ అందిస్తుంది.

 రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా మరొక అదనపు లాభాన్ని కూడా పొందవచ్చు. అదేమిటంటే, ఈ ప్లాన్ రీఛార్జ్ చేరేసే వారికీ 399 రూపాయల విలువ గల డిస్నీ + హాట్ స్టార్ 1 సంవత్సరం VIP సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో 365 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 740GB ల హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMS లను తీసుకువస్తుంది.

అలాగే అధిక లాభాలనిచ్చే మరికొన్ని బెస్ట్ ప్లాన్స్ ఈ క్రింద చూడవచ్చు.

రిలయన్స్ జియో రూ .149

రిలయన్స్ జియో యొక్క తదుపరి ప్రణాళిక గురించి మాట్లాడితే, ఈ 149 రూపాయల ప్లాన్ తో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 జిబి డేటా మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు.

రిలయన్స్ జియో రూ .199

రిలయన్స్ జియో కస్టమర్లకు అత్యంత ప్రీతి పాత్రమైన ప్లానుగా ఈ 199 రూపాయల ప్లాన్ నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్లానుతో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవడమే కాకుండా, రోజుకు 1.5 జిబి డేటాతో మొత్తంగా వ్యాలిడిటీ కాలానికి గాను 42GB డేటాతో వస్తుంది మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు.

రిలయన్స్ జియో రూ .555

రిలయన్స్ జియో యొక్క ఈ ప్లాన్ బడ్జెట్‌ లో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 84 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డైలీ 1.5 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 126 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo