రిలయన్స్ JIO ఒక కొత్త ప్లాన్ ను పెట్టబోతుందని సమాచారం .

Updated on 22-Jun-2017

 రిలయన్స్ JIO  ఒక కొత్త ప్లాన్  ను పెట్టబోతుందని సమాచారం .  ఈ ప్లాన్ ధర 786 రూపాయలు , ఈ ఆఫర్ ను రంజాన్  పండుగను  పురస్కరించుకుని  యూజర్స్  కి అందిస్తున్నట్లు  సమాచారం. 786 రూపాయల ధర గల ప్యాక్ లో అన్లిమిటెడ్  లోకల్ అండ్ STD కాలింగ్  రోమింగ్  తో పాటుగా 25 జీబీ 4 జి డేటా లభ్యమవుతుంది . రంజాన్  పండుగను  పురస్కరించుకుని ఈ ఆఫర్ ని ప్రవేశపెట్టడం జరిగింది . దీనికింద అన్లిమిటెడ్  లోకల్ అండ్ STD కాలింగ్  రోమింగ్  తో పాటుగా అన్లిమిటెడ్  డేటా లభిస్తుందని  సమాచారం . ఈ ప్యాక్  ధర 253 రూ , అలానే 345 రూ  ధర గల ప్యాక్ కింద యూజర్స్  కి అన్లిమిటెడ్  లోకల్ అండ్ STD కాలింగ్  రోమింగ్  తో పాటుగా డైలీ 1 జీబీ డేటా ను పొందవచ్చు . అయితే దీనిగురించి ఇంకా  JIO  యోచనలో  వుంది అధికారికంగా  ప్రకటించలేదు . 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :