జియో ధమాకా: అధిక ప్రయోజనాలతో రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ తెచ్చిన జియో.!

జియో ధమాకా: అధిక ప్రయోజనాలతో రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ తెచ్చిన జియో.!
HIGHLIGHTS

అధిక ప్రయోజనాలతో రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ తెచ్చిన జియో

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను తీసుకొచ్చింది

ఈ రెండు జియో అన్లిమిటెడ్ ప్లాన్స్ కూడా అధిక ప్రయోజనాలను యూజర్లకు అందిస్తాయని చెబుతోంది

జియో ధమాకా: అధిక ప్రయోజనాలతో రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ తెచ్చిన జియో. రిలయన్స్ జియో తన యూజర్ల కోసం లేటెస్ట్ గా రూ.349 మరియు రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ లను తీసుకొచ్చింది. ఈ రెండు జియో అన్లిమిటెడ్ ప్లాన్స్ కూడా అధిక ప్రయోజనాలను యూజర్లకు అందిస్తాయని చెబుతోంది. ఎందుకంటే, వీటిలో ఒకటి 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలతో వస్తుండగా, మరొకటి 90 రోజుల  అన్లిమిటెడ్ లాభాలతో వస్తుంది. మరి జియో కొత్తగా ప్రకటించిన ఈ రెండు ప్లాన్స్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.   

Jio Rs.349 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.  

Jio Rs.899 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo