Jio New Offer: అధిక లాభాలతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన రిలయన్స్ జియో.!

Updated on 25-Jan-2024
HIGHLIGHTS

రిలయన్స్ జియో యూజర్ల కోసం అధిక లాభాలతో కొత్త ప్లాన్ లాంచ్

జియో మరొక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తన పోర్ట్ ఫోలియోకి జత చేసింది

ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ఉచిత Swiggy సబ్ స్క్రిప్షన్ తో తీసుకు వచ్చింది

Jio New Offer: రిలయన్స్ జియో ఇజ్రాల కోసం అధిక లాభాలతో కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ఇప్పటికే అన్ని కేటగిరీలలో అనేక ప్లాన్ లను అందించిన జియో, ఇప్పుడు మరొక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తన పోర్ట్ ఫోలియోకి జత చేసింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ఉచిత Swiggy సబ్ స్క్రిప్షన్ తో జియో తీసుకు వచ్చింది. ఈ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ మరియు అది అందించే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.

Jio New Offer

రిలయన్స్ జియో కొత్తగా తీసుకు వచ్చిన రూ. 866 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్, డేటా, SMS మరియు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Also Read : Moto G24: 16GB బిగ్ RAM ఫీచర్ మరియు ప్రీమియం డిజైన్ తో వస్తోంది.!

జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ జియో ప్లాన్ తో 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లిమిట్ మరియు రోజుకు 2 GB 4G డేటా ని అందిస్తుంది. 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5G డేటాని కూడా అందుకోవచ్చు. అలాగే, జియోటీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ లకు యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

ఈ జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ తో 600 రూపాయల బెనిఫిట్స్ అందించగల 3 నెలల Swiggy సబ్ స్క్రిప్షన్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ సబ్ స్క్రిప్షన్ తో రూ. 149 పైన చేసే 10 ఆర్డర్స్ పైన free home delivery ని అందుకోవచ్చు. అలాగే, రూ. 199 పైన చేసే 10 Instamart orders పైన ఫ్రీ హోమ్ డెలివరీ అందిస్తుంది. ఈ రీఛార్జ్ తో రూ. 50 క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది.

జియో తీసుకు వచ్చిన ఈ కొత్త రూ. 899 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లు పైన తెలిపిన అన్ని ప్రయోజనాలు అందుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :