jio ద్వారా అన్లిమిటెడ్ గా మూవీస్ డౌన్లోడ్ చేసుకోండి

Updated on 22-Feb-2017
HIGHLIGHTS

jio కొత్త మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాప్

jio  ద్వారా  అన్లిమిటెడ్ గా మూవీస్  డౌన్లోడ్  చేసుకోండి 

jio  కొత్త మ్యూజిక్  అండ్ ఎంటర్టైన్మెంట్ యాప్ 

రిలియన్స్  మరొక సారి  తనకెవరూ  సాటిరారని  తేల్చి  చెప్తోంది ,100 మిలియన్  యూజర్స్  ని జత చేసుకొని  తనకెవ్వరు  పోటీరారని  సగర్వాంగా  చాటి చెప్పింది . 
ఇప్పుడు  మరలా ఒక సరిక్రొత్త  మ్యూజిక్  అండ్ ఎంటర్టైన్మెంట్ యాప్ ను రిలీజ్ చేస్తూ  మరింత  క్రేజ్  ను  సంతరించుకొంటోంది. jio  ఇంకొక  ఆఫర్ సినిమాలు సంగీతం అందించే ఒక కొత్త అప్ ప్రవేశపెట్టింది.
jio   మ్యూజిక్ సినిమా  యాప్  ద్వారా ఫ్రీ  గా మూవీస్  డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారు  ఝాము 5 గంటల  వరకు మాత్రమే ఈ  వెసులుబాటు  వుంది. 
ఈ 3 గంటలు  ఎలాంటి సినిమా అయినా డౌన్లోడ్ చేయవచ్చు మీకిష్టమైన  ఎటువంటి  భాషల  సినిమాలైనా   డౌన్లోడ్ చేయవచ్చు
మూవీస్,  షోస్  న్యూస్ అన్నివినే అవకాశం ఉందని  తెలిపారు  మరింకే  త్వరగా  ఈ యాప్ ద్వారాగా   మూవీస్ ఎంజాయ్  చేయండి 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :