క్రొత్త జియో ప్రకటన అనంతరం ఇతర టెలికాం కంపెనీ పోటీదారులు స్థితి ఏమిటి?

క్రొత్త జియో ప్రకటన అనంతరం ఇతర టెలికాం  కంపెనీ పోటీదారులు స్థితి ఏమిటి?
HIGHLIGHTS

మార్చ్ 31 తరువాత కూడా jio ఫ్రీ సర్వీసెస్ పొడిగింపు

క్రొత్త జియో ప్రకటన అనంతరం ఇతర టెలికాం  కంపెనీ పోటీదారులు స్థితి ఏమిటి?

మార్చ్  31  తరువాత కూడా  jio  ఫ్రీ సర్వీసెస్ పొడిగింపు 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత  ముకేష్ అంబానీ jio  గూర్చి ఒక సంచలన వ్యాఖ్య చేశారు. కేవలం 170 రోజుల్లో 100 మిలియన్ యూజర్స్  ను  జత చేసుకుందని సగర్వముగా తెలిపారు . మరియు యూజర్స్  కి ఒక ప్రైమ్ ఆఫర్ ను  అందిస్తున్నట్లు తెలిపింది. మరియు దీనితో పాటు jio    ఏప్రిల్ 1 నుంచి ఒక టారిఫ్  ప్లాన్ ను ప్రవేశ పెడుతుంది. రిలయన్స్ అన్ని జియో టారిఫ్ ప్రణాళికలు దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్కు  కైనా వాయిస్ కాల్స్, పూర్తిగా ఉచితం మరియు ఎల్లప్పుడూ ఉంటుంది. జియో నెట్వర్క్ రోమింగ్లో కూడా ఎల్లప్పుడూ ఉచితముగా  ఉంటుంది. 

అయితే మెయిన్ గా   ప్రైమ్  ఆఫర్  గూర్చి  మాట్లాడితే  ఈ ఆఫర్ పొందాలనుకునే యూజర్స్  ఒకసారి 99 రూ చెల్లించాలిసి ఉంటుంది. 99 రూ  చెల్లించి ఈ  ప్రైమ్  ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. మరియు  తరువాత  మీరు ప్రతినెలా 303 రూ  చెల్లించి అన్ని సేవలను  పొందవచ్చు. ఎలాగైతే  హ్యాపీ న్యూ  ఆఫర్  దొరికిందో . ఈ ఆఫర్  మార్చ్ 2018 వరకు  చెల్లుబాటులో  ఉంటుంది . మరియు  దీని క్రింద వినియోగదారులు అపరిమిత లాభాలు పొందుతారు,ఈ jio ప్రైమ్ మెంబర్స్ న్యూ ఇయర్ ఆఫర్ క్రింద వచ్చే లాభాలను మార్చ్ 31 2018 వరకు పొందవచ్చు. ఈ ప్రైమ్  మెంబర్షిప్  తీసుకోవటానికి మార్చ్ 31 వరకు టైమ్  వుంది , ఆ తరువాత ఈ ప్రైమ్ మెంబెర్  షిప్ దొరకదు. ఈ అవకాశం కేవలం ఇప్పటి వరకు jio ను వినియోగిస్తున్న  మరియు  మార్చి 31 లోపు jio  లో యాడ్ అయ్యేయూజర్స్ కి  మాత్రమే. ఈ ఆఫర్ తరువాత  మిగతా టెలికాం  సంస్థలు  జనాధారణను  పొందటానికి  ఈ మేరకు  ప్రయత్నిస్తాయో చూడాలి  మరి 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo