Jio Limited Plan: 2025 కొత్త సంవత్సరం కోసం రిలయన్స్ జియో తీసుకొచ్చిన అద్భుతమైన ఆఫర్ మరో రెండు రోజుల్లో ముగిసిపోతుంది. యోధులు ఎంత అయితే రీఛార్జ్ చేస్తారో అంత అమౌంట్ అదనపు ప్రయోజనాలను అందించే ఈ కొత్త సంవత్సరపు ప్రీపెయిడ్ ప్లాన్ ముగిసేలోపే రీఛార్జ్ చేసుకోండి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ మరియు ప్లాన్ రేటుకు వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.
2025 న్యూ ఇయర్ కోసం తెచ్చిన రూ. 2025 రూపాయల లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ జనవరి 11న ముగుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేయదలచిన యూజర్లు ఈ రెండు రోజుల్లో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రేటుకు సమానమైన అదనపు ప్రయోజనాలు అందిస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇక్కడ చూడవచ్చు.
రిలయన్స్ జియో యొక్క లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్, రూ. 2025 ప్రీపెయిడ్ ప్లాన్ 200 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 200 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. అంతేకాదు, డైలీ 2.5 హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ యూజర్లకు రూ. 2,150 విలువైన అదనపు కూపన్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
Also Read: Flipkart Sale 2025: రిపబ్లిక్ డే కోసం భారీ ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ అనౌన్స్.!
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు EaseMyTrip.com ద్వారా బుక్ చేసే ఫ్లైట్ టికెట్స్ పై రూ. 1,500 రూపాయల వరకు తగ్గింపు అందుకునే అవకాశం అందిస్తుంది. Ajio నుంచి 2,999 రూపాయల పై బడి షాపింగ్ చేసే యూజర్లకు రూ. 500 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఇది మాత్రమే స్విగ్గీ పై రూ. 499 పైబడి చేసే ఆర్డర్ పై రూ. 150 రూపాయల్ తగ్గింపు లభిస్తుంది. ఈ అన్ని లాభాలు కలిపితే రూ. 2,150 రూపాయల అదనపు లాబాలు అవుతాయి.
మరిన్ని బెస్ట్ Jio ప్లాన్స్ చెక్ చేయడానికి Click Here