digit zero1 awards

ఏప్రిల్‌ 1 కన్నా ముందే రీఛార్జ్‌ చేసుకుంటే 10జీబీ డేటా ఫ్రీ

ఏప్రిల్‌ 1 కన్నా ముందే రీఛార్జ్‌ చేసుకుంటే 10జీబీ డేటా ఫ్రీ
HIGHLIGHTS

jio సరికొత్త ప్లాన్స్ వివరముగా మీకోసం

ఏప్రిల్‌ 1 కన్నా ముందే రీఛార్జ్‌ చేసుకుంటే 10జీబీ డేటా ఫ్రీ 

jio  సరికొత్త  ప్లాన్స్  వివరముగా  మీకోసం 

రిలయన్స్ జియో తమ  యూజర్స్  కోసం  ఒక  సంచలన  ఆఫర్  ను తెచ్చింది. ఒకవేళ  మీరు  ఏప్రిల్‌ 1 కన్నా ముందే రీఛార్జ్‌ చేసుకుంటే 10జీబీ డేటాను ఫ్రీగా పొందవచ్చు. ఆల్రెడీ  ప్రైమ్  మెంబర్షిప్  ను  సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నవారు ఈ రీఛార్జ్‌ను చేసుకోవాల్సి ఉంటుంది. . జియో ప్రైమ్ మెంబర్స్ ప్లాన్, నాన్ ప్రైమ్ మెంబర్స్ ప్లాన్ మీకోసం  వివరముగా  పొందుపరచబడ్డాయి. JBL GO Portable Wireless Bluetooth Speaker (Black) అమెజాన్ లో 4,286 లకు కొనండి
జియో వారి సరికొత్త ప్లాన్స్ : 
ఫ్రీ పెయిడ్ రూ. 19 ప్లాన్ :ఈ  ప్లాన్  లో  ప్రైమ్ సభ్యత్వం  పొందినవారికి   200 ఎంబీ 4జీ డేటాలభిస్తుంది.  నాన్ ప్రైమ్ మెంబర్స్ ఒకరోజు వ్యాలిడితో  100 ఎంబీ డేటా లభ్యం

ఇక ఫ్రీ పెయిడ్ రూ. 49 ప్లాన్ : ఈ  ప్లాన్  లో ప్రైమ్  సభ్యత్వం   పొందినవారికి  600 ఎంబీ 4జీ డేటాలభిస్తుంది.నాన్ ప్రైమ్ మెంబర్స్ కి  మూడురోజుల వ్యాలిడితో 300 ఎంబీ డేటా లభ్యం  SoundBot SB571 Bluetooth Wireless Speaker అమెజాన్ లో 1,899 లకు కొనండి

 ఫ్రీ పెయిడ్ రూ. 96 ప్లాన్ : ప్రైమ్ మెంబర్  దారులుకు   7జిబి 4జీ డేటా ఎక్సట్రా  గా లభిస్తుంది.అన్ లిమిలెడ్ డేటా ఉంటుంది. డే  మొత్తానికి  1జిబి డేటాను వాడుకోవాలి. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి  అన్ లిమిలెడ్ డేటా ఉంటుంది. డే  మొత్తానికి  0.6జిబి డేటాను యూస్  చేసుకోవాలిసి  ఉంటుంది. మరియు 7జిబి 4జీ డేటా ఎక్సట్రాగా వస్తుంది. కంప్లీటుగా ఒక  వీక్  అంతా  జాగ్రత్తగా  యూస్  చేయాలిసి  ఉంటుంది.

ఇక ఫ్రీ పెయిడ్ రూ. 149 ప్లాన్ : 28 రోజుల వ్యాలిడిటీ లో ప్రైమ్ మెంబర్స్ రోజుకు 2జిబీ 4జీ డేటాను పొందుతారు. నాన్ ప్రైమ్ మెంబర్స్ 1జిబీ 4జీ డేటాను పొందుతారు. 

మెయిన్  గా ఫ్రీ పెయిడ్ రూ. 303 ప్లాన్ : ఈ  ప్లాన్  లో 28 రోజుల వ్యాలిడిటీ తో ప్రైమ్ మెంబర్స్ రోజుకు 1జిబీ 4జీ డేటాను పొందుతారు. 28 జిబి డేటా లభిస్తుంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ 2.5 జిబీ 4జీ డేటాను పొందుతారు.

 ఫ్రీ పెయిడ్ రూ. 499 ప్లాన్ :  28 రోజుల వ్యాలిడిటీ తో ప్రైమ్ మెంబర్స్ రోజుకు 2జిబీ 4జీ డేటాను పొందుతారు. 56 జిబి డేటా లభిస్తుంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ 5జిబీ 4జీ డేటాను పొందుతారు. 
ఇంకొంకటి  ఫ్రీ పెయిడ్ రూ. 999 ప్లాన్ : 60 రోజుల వ్యాలిడిటీ తో ప్రైమ్ మెంబర్స్ కు 60 జిబి డేటా లభిస్తుంది.30 రోజుల వ్యాలిడిటీతో  నాన్ ప్రైమ్ మెంబర్స్ కు 12.5జిబీ 4జీ డేటా లభిస్తుంది.

 ఫ్రీ పెయిడ్ రూ. 1999 ప్లాన్ : 90 రోజుల వ్యాలిడిటీ తో ప్రైమ్ మెంబర్స్ కు 125 జిబి డేటా లభిస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీ తో  నాన్ ప్రైమ్ మెంబర్స్ 30జిబీ 4జీ డేటాను పొందుతారు.

భారీ  ప్లాన్  అయిన ఫ్రీ పెయిడ్ రూ. 4999 ప్లాన్ : 180 రోజుల వ్యాలిడిటీ తో ప్రైమ్ మెంబర్స్ కు 350 జిబి డేటా లభిస్తుంది.  30 రోజుల వ్యాలిడిటీ తో నాన్ ప్రైమ్ మెంబర్స్ 100జిబీ 4జీ డేటాను పొందుతారు.

ఇంకొకటి  ఫ్రీ పెయిడ్ రూ. 9999 ప్లాన్ : 360 రోజుల వ్యాలిడిటీ తో ప్రైమ్ మెంబర్స్ కు 750 జిబి డేటా లభిస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీ తో నాన్ ప్రైమ్ మెంబర్స్ 200జిబీ 4జీ డేటాను పొందుతారు.

ఆఖరిది పోస్ట్ పెయిడ్ రూ. 303 ప్లాన్ ఈ ప్లాన్  లో  ప్రైమ్ మెంబర్స్ కు 28 జిబి డేటా లభిస్తుంది. రోజుకి  1 జీబీ . నాన్ ప్రైమ్ మెంబర్స్ 2.5జిబీ 4జీ డేటాను పొందుతారు. పోస్ట్ పెయిడ్ రూ. 499 ప్లాన్ లో ప్రైమ్ మెంబర్స్ కు 56 జిబి డేటా లభిస్తుంది. రోజుకి  2 జీబీ . నాన్ ప్రైమ్ మెంబర్స్ 5జిబీ 4జీ డేటాను పొందుతారు. పోస్ట్ పెయిడ్ రూ. 999 ప్లాన్ ప్రైమ్ మెంబర్స్ కు 60 జిబి డేటా లభిస్తుంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ 12.5జిబీ 4జీ డేటాను పొందుతారు.

SoundBot SB571 Bluetooth Wireless Speaker అమెజాన్ లో 1,899 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo