Jio Latest Plan: జియో బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ 5G ప్లాన్ పై ఒక లుక్కేయండి.!
జియో ఇటీవల చాలా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను రీసెంట్ గా విడుదల చేసింది
బెస్ట్ ప్రీపెయిడ్ బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ 5జి లాభాలు 90 రోజులు అందిస్తుంది
మూడు నెలలు అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది
Jio Latest Plan: రిలయన్స్ జియో ఇటీవల చాలా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను రీసెంట్ గా విడుదల చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ లో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ లో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ తక్కువ ధరలో అన్లిమిటెడ్ ప్రయోజనాలు అంధిస్తాయి. వాటిలో ఒక బెస్ట్ ప్రీపెయిడ్ బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ 5జి లాభాలు 90 రోజులు అందిస్తుంది. ఈరోజు జియో అందిస్తున్న ఆ బెస్ట్ బడ్జెట్ 90 డేస్ ప్రీపెయిడ్ ప్లాన్ పై ఒక లుక్కేయనున్నాము.
Jio Latest Plan
రిలయన్స్ యొక్క రూ. 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ రిలయన్స్ రీసెంట్ గా అందించిన బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. మూడు నెలలు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే ఈ ప్రీపెయిడ్ అందించే ప్రయోజనాలు ఇక్కడ చూడవచ్చు.
రిలయన్స్ జియో రూ. 899 ప్లాన్
రిలయన్స్ జియో యొక్క రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ జియో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో 90 రోజులు అన్లిమిటెడ్ 5G డేటా అందుకుంటారు. అంతేకాదు, 4G నెట్ వర్క్ పై 90 రోజులకు డైలీ 2GB హై స్పీడ్ అందుకుంటారు.
ఇది కాకుండా రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 20GB అదనపు డేటాని కూడా ఆఫర్ చేస్తుంది. అంటే, ఈ ప్లాన్ తో 4జి నెట్ వర్క్ పై టోటల్ 200GB డేటా అందిస్తుంది మరియు 5జి నెట్ వర్క్ పై అయితే అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది.
Also Read: బడ్జెట్ ధరలో 50 ఇంచ్ QLED Smart Tv కోసం చూస్తున్నారా.!
ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో యొక్క యాప్స్ జియో టీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ ని కూడా అందిస్తుంది.
మరిన్ని బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here