Jio అఫర్: రూ.100 లోపలే డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్.!

Jio అఫర్: రూ.100 లోపలే డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్.!
HIGHLIGHTS

అతిత్వరలోనే 5G సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్న రిలయన్స్ జియో

బడ్జెట్ ధరలో మంచి లాభాలను ఆఫర్ చేస్తున్న Jio బెస్ట్ ప్లాన్స్

అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్ జియో తన కస్టమర్ల కోసం అంధుబాటులో ఉంచింది

Jio అఫర్: రూ.100 లోపలే డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్ జియో తన కస్టమర్ల కోసం అంధుబాటులో ఉంచింది. అంతేకాదు, ఈ ప్లాన్ తో పాటుగా మరిన్ని లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ చాలానే జియో కస్టమర్ల కోసం అందించింది. అతిత్వరలోనే 5G సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్న రిలయన్స్ జియో, కేవలం బడ్జెట్ ధరలో మంచి లాభాలను ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా.     

JioPhone రూ.91 ప్లాన్

ఈ ప్లాన్ కేవలం కేవలం జియోఫోన్ కస్టమర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే కష్టమరలకు 28 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 100 MB మరియు 200MB అదనపు డేటా చొప్పున మొత్తం 3GB డేటాతో వస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 50 ఉచిత SMS లను కూడా ఈ ప్లాన్ తో పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్ తో అన్ని జియో ప్రముఖ యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.

అలాగే, జియో కస్టమర్లకు అధిక ప్రయోజాలను అందించే మరిన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ లను గురించి క్రింద చూడవచ్చు.                 

జియో రూ.333  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.333  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 42GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు 3 నెలల డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

జియో రూ.799  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.799  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 112GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

జియో రూ.2,999  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.2,999  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo