తక్కువ ధరకే ఎక్కవ ప్రయోజానాలు అందించే జియో బెస్ట్ ప్లాన్స్..!!
తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజాలను అందించే మంచి ప్లాన్స్
డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS
బడ్జెట్ ధరలో జియో బెస్ట్ ప్లాన్స్
రిలయన్స్ జియో కస్టమర్లకు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజాలను అందించే మంచి ప్లాన్స్ అందుబాటులో వున్నాయి. తక్కువ ధరలో వచ్చినా కూడా ఈ ప్లాన్స్ డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS ప్రయోజాలను కూడా తీసుకువస్తాయి. అందుకే, రిలయన్స్ జియో కస్టమర్లకు తక్కువ ధరకే ఎక్కవ ప్రయోజానాలు అందించే జియో బెస్ట్ ప్లాన్ లను ఈరోజు పరిశీలిద్దాం. ఈ ప్లాన్స్ డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ వంటి మరిన్ని ప్రయోజాలను కస్టమర్లకు అందిస్తాయి.
జియో రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 20GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
జియో రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 24GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
జియో రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 28GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here