digit zero1 awards

Jio best Plans: ఆల్ రౌండ్ అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్.!

Jio best Plans: ఆల్ రౌండ్ అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్.!
HIGHLIGHTS

ఆల్ రౌండ్ అన్లిమిటెడ్ లాభాలను అందించే Jio బెస్ట్ ప్లాన్స్

బెస్ట్ ఆల్ రౌండ్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ లు

మరిన్ని లాభాలను ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తాయి

Jio best Plans: ఆల్ రౌండ్ అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. అయితే, వాటిలో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ ను గురించి ఈరోజు చూడనున్నాము. తక్కువ ధరలో అన్లిమిటెడ్ కాలింగ్, ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ డేటా మరియు మరిన్ని లాభాలను ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తాయి. మరి జియో ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ఆల్ రౌండ్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ లు ఏమిటో చూద్దామా.

Jio best Plans

రిలయన్స్ జియో అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ లో రూ. 3,227 మరియు రూ. 3,178 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ లు ఒకటి ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్ ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ లకు వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ లతో పాటుగా అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ లు అందించే అన్ని ప్రయోజనాలను వివరంగా చూద్దాం.

జియో రూ. 3,178 ప్లాన్

రిలయన్స్ జియో యొక్క ఈ రూ. 3,178 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు అన్లిమిటెడ్ 5G డేటాని కూడా కూడా అందిస్తుంది. అదే 4G నెట్ వర్క్ అయితే డైలీ 2 GB డేటా చొప్పున 365 రోజులకు 730 GB ల డేటా అందిస్తుంది. ఏ ప్లాన్ తో రోజుకు 100 SMS సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది. అలాగే, జియో యాప్స్ కి కూడా యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో Disney+Hotstar ఒక సంవత్సరం Mobile subscription ను ఉచితంగా అందిస్తుంది.

Also Read : Redmi K70 Series Launch: కొత్త ఫోన్స్ లాంచ్ కోసం సిద్దమవుతున్న షియోమి.!

జియో రూ. 3,227 ప్లాన్

రిలయన్స్ జియో యొక్క ఈ రూ. 3,227 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 365 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో కూడా 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు అన్లిమిటెడ్ 5G డేటాని కూడా కూడా ఆనందించవచ్చు. 4G నెట్ వర్క్ పైన అయితే డైలీ 2 GB డేటా చొప్పున 365 రోజులకు 730 GB ల డేటా ను పొందవచ్చు. ఈ ప్లాన్ తో కూడా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుకోవచ్చు. జియో యాప్స్ కి కూడా యాక్సెస్ అందుతుంది. ఈ ప్లాన్ తో Prime Video Mobile Edition ఒక సంవత్సరం subscription ను ఉచితంగా అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo