Jio పటాకా ఆఫర్: 90 రోజులు Unlimited కాలింగ్ మరియు 5G డేటా అందుకోండి.!

Jio పటాకా ఆఫర్: 90 రోజులు Unlimited కాలింగ్ మరియు 5G డేటా అందుకోండి.!
HIGHLIGHTS

రిలయన్స్ జియో యూజర్లకు అన్ని కేటగిరీలలో బెస్ట్ ప్లాన్ లను అందించింది.

ఈ ప్లాన్ తో 90 రోజులు Unlimited కాలింగ్ మరియు 5G డేటా అందుకోవచ్చు

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల పాటు అల్రౌండ్ ప్రయోజనాలను అందిస్తుంది

Jio పటాకా ఆఫర్: రిలయన్స్ జియో యూజర్లకు అన్ని కేటగిరీలలో బెస్ట్ ప్లాన్ లను అందించింది. అయితే, క్యాలండర్ డేస్ వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్స్ వీటిలో బెస్ట్ ప్లాన్స్ అవుతాయి. ఎందుకంటే, ఈ ప్లాన్స్ పోర్తిగా నెల మొత్తం వ్యాలిడిటీని అందిస్తాయి. అదే కోవకు చెందిన ఒక ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 90 రోజులు Unlimited కాలింగ్ మరియు 5G డేటా అందుకోవచ్చు. మరి జియో ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ 90 డేస్ ప్లాన్ పైన ఒక లుక్కేద్దామా.

Jio పటాకా ఆఫర్:

రిలయన్స్ జియో యూజర్ల కోసం అందించిన రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల పాటు అల్రౌండ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ జియో 90 డేస్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను వివరంగా తెలుసుకోండి.

Also Read : Budget Phones: 6 వేలకే 60 వేల ప్రీమియం ఫోన్ వంటి ఫీచర్ కలిగిన ఫోన్ కావాలా.!

జియో రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో యొక్క ఈ రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 90జులా పాటు డైలీ 100 SMS సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని అందిస్తుంది. అదే 4జి నెట్ వర్క్ పైన అయితే డైలీ 2GB డేటా చొప్పున 90 రోజులకు గాను 180 GBల హై స్పీడ్ 4జి డేటాని అందిస్తుంది.

ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే నెలకు కేవలం రూ. 233 రూపాయలు మాత్రమే ఖర్చు చేసినట్లు అవుతుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో జియో యొక్క యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే తక్కువ ఖర్చులో 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా లాభాలను తీసుకు వచ్చే జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo