ప్రస్తుత ఆన్లైన్ యుగంలో అవసరం ఏదైనా ప్రతిదానికి అధిక డేటా అవసరం అవుతుంది. అంటే, ఆన్లైన్ క్లాస్ లేదా ఎంటర్టైన్మెంట్ లేదా చాటింగ్ లేదా గేమింగ్ అవసరం ఏదైనా వీటన్నిటికీ ఇంటర్నెట్ కావాలి;అవసరం. అయితే, నెల నెల రీఛార్జ్ చేసే కంటే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం అధిక డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలను అంతరాయం లేకుండా అందుకోవచ్చు.
అందుకే, ఇలాంటి అవసరమున్న కస్టమర్ల కోసం జియో మంచి ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే సంవత్సరమంతా డైలీ 3GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
అదే రూ.3499 జియో ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ మీకు అధిక డేటా మరియు మరిన్ని లాభాలను అందిస్తుంది. ఆన్లైన్ క్లాసులు మరియు ఆన్లైన్ కంటెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ తో పాటుగా రోజువారీ సరిపోయెలా ఈ ప్లాన్ ఉంటుంది. అందుకే, రూ.3499 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చే అన్ని లాభాలను చూద్దాం.
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
అలాగే, జియో కస్టమర్లకు అధిక లాభాలను ఇచ్చే లేటెస్ట్ మరియు బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఈ క్రింద చూడవచ్చు.
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here