రిలయన్స్ jio ప్రైమ్ ప్లాన్ లో 120GB ఫ్రీ డేటా పొందండి

రిలయన్స్  jio  ప్రైమ్  ప్లాన్  లో 120GB  ఫ్రీ డేటా పొందండి
HIGHLIGHTS

120GB ఫ్రీ డేటా రిలయన్స్ jio ప్రైమ్ ప్లాన్ లో

రిలయన్స్  jio  ప్రైమ్  ప్లాన్  లో 120GB  ఫ్రీ డేటా పొందండి 

రిలయన్స్  jio 'Buy One Get One Free'  ఆఫర్   ఈ నెల మొదట్లో  ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్  క్రింద యూజర్  కి Rs. 303 ప్లాన్  లో 5GB 4G డేటా  మరియు Rs. 499 ప్లాన్  క్రింద 10GB 4G డేటా  ఫ్రీ  గా లభిస్తుంది. ముందు  వచ్చిన  సమాచారం  ప్రకారం ఈ ఆఫర్  కేవలం  ఒక నెలకి  మాత్రమే పరిమితమని , కానీ ఇప్పుడు వచ్చిన  సమాచారం  ప్రకారం ఈ ఆఫర్ వచ్చే  ఏడాది  వరకు యూజర్స్  కి లభిస్తుంది. ఈ ఆఫర్  ద్వారాగా ప్రతి  నెల 10GB 4G డేటా యూజర్స్  ఫ్రీగా  లభిస్తుంది. 

మీకు  తెలిసినట్లుగా , jio  ప్రైమ్  మెంబర్షిప్  కోసం సైనప్  చేసిన  తరువాత  యూజర్స్  కి  ప్రతి  నెలా  Rs. 303 లేదా  Rs. 499 ప్లాన్  ను  తీసుకోవాలిసి  ఉంటుంది . అయితే ఇవే  కాకుండా మార్కెట్  లో jio  మరిన్ని  ప్లాన్స్  ను  ప్రవేశపెట్టింది. jio  ఫ్రీ  సర్వీసెస్  31మార్చ్  2017 న  ముగియనున్నాయి. 1 ఏప్రిల్ నుంచి  jio సర్వీసెస్ కోసం డబ్బు  చెల్లించవలిసి  ఉంటుంది. అయితే  jio  ప్రస్తుతం ప్రైమ్  ఆఫర్  ను  కూడా  ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్  కోసం  యూజర్స్  Rs. 99 చెల్లించవలిసి  ఉంటుంది. మరియు  తరువాత యూజర్స్  వివిధ ప్లాన్స్  లో  తమ  వాడుకకు  అనుగుణముగా  ఏదయినా  ప్లాన్  ఎంచుకోవచ్చు.  ఎలాగో  jio  యొక్క  అన్నిటికంటే  మంచి ప్లాన్ Rs. 303 ది , ఈ  ప్లాన్ క్రింద యూజర్స్  కి ప్రతిరోజూ  1GB 4G డేటా  అందుబాటులో  ఉంటుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo