సర్వీస్ ఇన్ కమింగ్ కాల్స్ ను చాలా ఈజీగా గుర్తించేలా కొత్త 160 ప్రారంభమయ్యే యూనిఫామ్ నెంబర్ అలాట్ చేయనున్నట్లు DoT తెలిపింది. కాల్ చేసే కాల్ వారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారో తెలిపేలా కోడ్ స్టార్టింగ్ కోడ్ తెలుపుతుంది. దీని వలన యూజర్లు ఎక్కడి నుంచి కాల్స్ ను అందుకుంటున్నారు, అని కాల్ డిస్ప్లే అవ్వగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
సర్వీస్ మరియు లావాదేవీల కోసం గవర్నమెంట్ మరియు నియంత్రిత సంస్థల నుండి యూజర్లు అందుకునే కాల్స్ కోసం ఈ కొత్త 160 సర్వీస్ కాల్ నెంబర్ రానున్నది. దీనికోసం 160 తో ప్రారంభమయ్యే 10 అంకెల మొబైల్ నెంబర్ లను ఈ సంస్థ లకు ది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (DoT) నియమించింది.
ముందుగా అన్ని సర్వీస్ మరియు లావాదేవీల కోసం 140 సర్వీస్ కాల్ ను అందుకోవడం జరిగింది. అయితే, పెరుగుతున్న మోసాలకు అనుగుణం స్పామ్ బ్లాకింగ్ మరియు యూజర్లు యూజర్లు కాల్స్ ను తీసుకోకపోవడం జరుగుతోంది. దీనివల్ల యూజర్లకు చేరవలసిన ఇన్ఫర్మేషన్ తో పాటు మరిన్ని ఇతర ప్రయోజనాలను కోడోత్ అద్న్హుకో లేకపోతున్నారు.
అందుకే, ప్రభుత్వ మరియు నియంత్రిత సంస్థల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (DoT) ఈ కొత్త 160 సర్వీస్ కాల్ నెంబర్ ను అందించింది. ఇలా చేయడం ద్వారా యూజర్లకు అవసరమైన మరియు ఉపయోగకరమైన ప్రభుత్వ మరియు నియంత్రిత సంస్థల నుండి వచ్చే సర్వీస్ కాల్స్ ను సెపరేట్ చేస్తుంది.
Also Read: జబర్దస్త్ ఆఫర్: 19 వేలకే పెద్ద QLED Smart Tv అందుకోండి.. ఎక్కడంటే.!
ఇలా చేయడానికి ఈ సర్వీస్ కాల్స్ పరిధిలోకి వచ్చే అన్ని సంస్థల ను టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (TSP) నిశితంగా పరిశీలిస్తుంది మరియు అన్ని క్లియర్ అయిన తరువాత ఈ 160 సర్వీస్ నెంబర్ ను 10 అంకెల మొబైల్ నెంబర్ ముందు జత చేస్తుంది. అంటే, నెంబర్ అలాట్ చేసిన తర్వాత ఇది 16012XXXX ఫార్మాట్ లో కనిపిస్తుంది.
ఈ 160 తో వచ్చే ఇన్ కమింగ్ సర్వీస్ నెంబర్ లను యూజర్లకు అవసరమైన సర్వీస్ కాల్స్ గా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. అంటే, స్పామ్ కాల్స్ నుండి సర్వీస్ కాల్స్ ను సెపరేట్ చేసే అవకాశం ఈ కొత్త సర్వీస్ కాల్ నెంబర్ తో అందించింది.